Sunday, May 12, 2024
- Advertisement -

మోసం చేస్తున్న రష్మీ!

- Advertisement -

ప్రస్తుతం కుర్ర‌కారును త‌న అంద‌చందాల‌తో రెచ్చగొడుతోంది అందాల భామ రష్మీ. గుంటూరు టాకీస్ సినిమాతో బాగా ఫాపులర్ అయ్యింది రష్మీ. ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించింది. దీంతో ఆమె పేరు చెప్పుకుని చిన్న నిర్మాత‌లు కూడా బాగానే డబ్బులు సంపాదించుకుంటున్నారు. రష్మీ కూడా అందాల ప్రదర్శన అడ్డు చెప్పకపోవడంతో అడిగినంత పారితోషకం ఇస్తున్నారు నిర్మాత‌లు.

ఆమె సినిమాల‌కు వెళితే హాట్ హాట్ అందాలు చూడొచ్చ‌ని ఆమె ఫ్యాన్స్ ఫిక్స‌య్యారు. అయితే గత శుక్రవారం రిలీజ్ అయిన రేష్మి ”రాణిగారి బంగ్లా ” మాత్రం అభిమానులను బాగా నిరాశ పరించింది. ఇందులో దెయ్యం గా నటించడంతో అందాల ప్రదర్శనకు ఆస్కారం లేకుండా పోయింది. ఆమె హాట్ హాట్ అందాలు చూడొచ్చ‌ని థియేట‌ర్‌కు వెళితే ఆమె అందాలు చూపించ‌లేదు స‌రిక‌దా… నటన పరంగా కూడా ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఈ చిత్రం చూసిన వారందరూ బంగ్లాలో ఏం లేదని బయటకు వచ్చి చెప్పడం తో సినిమా మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సో రష్మీ ఈ బంగ్లా కోసం వెళ్లిన వారిని బాగా మోసం చేసిందని ఆమె ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారు.

Related

  1. రేష్మి, సుధీర్ ల “లిప్ లాక్” రూమార్!
  2. చంటి చెంపా వాయగొట్టిన రేష్మి!
  3. రేష్మి కొత్త లవర్ ఎవరో తెలుసా??
  4. యాంకర్ రేష్మి రేటు పెరిగింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -