Sunday, May 12, 2024
- Advertisement -

అనుష్క ను ఎవరు మోసం చేశారో తెలుసా?

- Advertisement -

అందాల భామ అనుష్క కొందరి చేతిలో మోస‌పోయిందట‌. ఈ సంగతిని స్వయంగా ఆమె చెబుతోంది. అనుష్క లాంటి టాప్ హీరోయిన్ ఎవ‌రి చేతిలో మోస‌పోయింది. అసలు ఏంటి ఆ కథ ఇప్పుడు చూద్దాం.. అనుష్క ప్రధాన పాత్రలో వ‌ర్ణ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కోసం వ‌ర్ణ చిత్ర యూనిట్ అంతా చాలా కష్టపడిందట.

పీవీపీ బ్యాన‌ర్‌పై తెరకెక్కిన ఈ భారీ బ‌డ్జెట్ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. సెల్వ రాఘ‌వ‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అనుష్క మాట్లాడుతూ వర్ణ సినిమా కోసం మేమంతా చాలా క‌ష్ట‌ప‌డ్డాం… రోజుల పాటు ఎలాంటి సౌక‌ర్యాలూ లేని మారు మూల ప్రాంతంలో షూటింగ్ చేశాం… ఆ స‌మ‌యంలో క‌నీసం బాత్ రూమ్ స‌దుపాయాలూ లేవు.

చ‌లితో చాలా స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. స‌రైన ఆహారం కూడా లేదు… కానీ ఆ సినిమా ఆడ‌లేదు. నాకు మాత్రం మంచి అనుభ‌వం నేర్పింద‌ని చెప్పింది. మేం ప‌డిన క‌ష్టం ఫ‌లించి ఉంటే.. ఆ సినిమా చాలా గొప్ప విజ‌యాన్ని సాధించేది. కానీ ఆ సినిమా న‌న్ను మా టీమ్‌నీ మోసం చేసింద‌ని అనుష్క తెగ వాపోయింది. అది అస‌లు విషయం. సో.. మోసం మనుషులే కాదు.. సినిమాలు కూడా చేస్తాయన్నమాట. ఇలా అనుష్క వ‌ర్ణ సినిమా వల్ల ఘోరంగా మోసపోయింది.

Related

  1. రాజమౌళి సీక్రెట్స్ బయట పెట్టిన అనుష్క!
  2. అనుష్క పెళ్లి చేసుకునేది ఇతనినే?
  3. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!
  4. అనుష్కను బాధపెడుతున్న తమన్నా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -