Tuesday, April 30, 2024
- Advertisement -

వామ్మో.. మ‌ద్య‌పానం కంటే ముద్దు చాలా డేంజ‌ర్!

- Advertisement -

చాలా మంది టైం తేడా లేకుండా ఇష్టారాజ్యంగా తమకు నచ్చినప్పుడు మందు కొట్టేస్తుంటారు. అయితే ఇష్టారాజ్యంగా మందు తాగడం వల్ల ప్రాణానికి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనకర్లేదు. విప‌రీత‌మైన మద్య‌పానం వల్ల లివ‌ర్ ఎఫెక్ట్‌తో మ‌నిషి జీవిత‌మే నాశ‌నం అవుతుంది. అయితే తాజాగా ప‌రిశోధ‌కులు వెల్ల‌డించిన విషయాలు ఇప్పుడు షాక్ ఇస్తున్నాయి.

మ‌ద్య‌పానం కంటే పెద‌వుల ముద్దు చాలా డేంజ‌ర్ అట‌. విన‌డానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముద్దు ఇప్పుడు చేదుగా మారిపోయిందట! దానికి కారణాలు లేకపోలేదు. పొగతాగడం, మందు తాగడం కంటే ముద్దు ఎంతో హాని చేస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఫ్రెంచ్‌ ముద్దుతో హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) అనేది త్వరగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు చెపుతున్నారు.

ఈ హెచ్‌పీవీ వైర‌స్ త్వ‌ర‌గా వ్యాపించ‌డం వ‌ల్ల మ‌నిషికి తల, మెడ క్యాన్సర్‌లు ఎక్కువ‌గా వచ్చే అవకాశం ఎక్కువగా వుందని అంటున్నారు. ఫ్రెంచ్‌ కిస్‌ వల్ల 70 శాతం వైరస్‌ యాక్టివ్‌ అవుతుందని, దాంతో 250 రెట్లు అధికంగా తల, మెడ క్యాన్సర్‌లకు మ‌నుష్యులు గ‌ర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని ఈ ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ఇక ఫ్రెంచ్ కిస్ వ‌ల్ల వ్యాపించే హెచ్‌పీవీ వైర‌స్ వ్యాపించేందుకు మగ, ఆడా అనే తేడా లేదు. అందరిలోనూ ఒకేరకంగా వ్యాప్తి చెందుతుందట‌. సో ముద్దు విష‌యంలో ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండటం మంచిది.

Related

  1. వామ్మో.. అన‌సూయ రేటు ఎంతో తెలుసా?
  2. వామ్మో…నిహారిక ఇలా కూడా చేస్తుందా?
  3. వామ్మో : పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి గంట సేపు లిప్ లాక్ పెట్టాడు !!
  4. వామ్మో : హైదరాబాద్ లో ఐసిస్ ట్రైనింగ్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -