పవర్ స్టార్ ‘బ్రాస్ లెట్’ ధరించిన శ్రీముఖి!

power star bracelet

ప్రపంచ వ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కోట్లలో అభిమానులు ఉన్న ఉన్న విషయం తెలిసిందే. వీరిని అభిమానులు మాత్రమే అనలేం భక్తులు అనికూడా అనవచ్చు.. ఎందుకంటే పవన్ పేరు చెపితే చాలు వీరిలో ఎక్కడ లేని పవర్ వచ్చేస్తుంటుంది.. కేవలం ప్రేక్షకులే కాదు పరిశ్రమలో ఉన్న టాప్ హీరోలు, హీరోయిన్స్ నుండి.. యాంకర్ల వరకు పవన్ కళ్యాణ్ అంటే పడి చస్తారు.

తాజాగా బుల్లితెర ఫై హాట్ యాంకర్ గా రాణిస్తున్న శ్రీముఖి కూడా పవన్ కి పెద్ద ఫ్యాన్. ఇటివలే ఈ భామ  పవన్ కళ్యాణ్ ఫై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. పవర్ స్టార్ బ్రాస్ లెట్ ను తన చేతికి ధరించి సోషల్ మీడియా లో ఆ పిక్ ను పోస్ట్ చేసింది. ..తన మేకప్ మెన్ మున్నా పవర్ స్టార్ బ్రాస్ లెట్ ను తయారు చేసుకున్నాడని చెప్తూ దానిని తన చేతికి వేసుకుని ఫోటోలు తీసుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఈ బ్రాస్ లెట్ చెపుతుంది అభిమానులలో పవన్ అంటే ఎంత అభిమానం ఉందో..ప్రస్తుతం ఈ బ్రాస్ లెట్ సోషల్ మీడియా లో తెగ షేర్ అవుతుంది. ఇక ప్రస్తుతం శ్రీముఖి పలు టీవీ ప్రోగ్రామ్స్ చేస్తూ… కొన్ని సినిమాలు కూడా చేస్తోంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు అనే సినిమాలో నటిస్తున్నాడు.

Related

  1. హల్ చల్ చేస్తున్న శ్రీముఖి హాట్ వీడియో!
  2. అడల్ట్ సినిమాలో యాంకర్ శ్రీముఖి!
  3. ముఖ్యమంత్రి .. పవన్ కళ్యాణ్ .. సీఎం పవర్ స్టార్
  4. టాప్ హీరోయిన్స్ కి బూతు వీడియోస్ పంపి అడ్డంగా దొరికిన టాప్ హీరో