Saturday, May 11, 2024
- Advertisement -

అడల్ట్ సినిమాలో యాంకర్ శ్రీముఖి!

- Advertisement -

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన హంటర్ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ రీమేక్ సినిమాకి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అందాల భామ యాంకర్ శ్రీముఖి బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే అనసూయ, రేష్మి బుల్లితెరపై తమ అందాలతో అలరిస్తునే వెండితెర మీద కూడా సత్తా చాటుతున్నారు.

వీరి బాటలోనే శ్రీముఖి కూడా వెళ్ళుతోంది. ఒకవైపు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను పోషిస్తున్న ఈ భామ యాంకర్ గా కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇక అనసూయ, రేష్మి ల తో పోలిస్తే శ్రీముఖి దగ్గర ఎక్కువగానే ఉన్నాయి అందాలు. దాంతో అందాల విందు తో రేచ్చిపోవాలని భావిస్తోంది శ్రీముఖి.

కాగా అదే సమయంలో ఈ బూతు చిత్రం ఆఫర్ రాగానే ఒప్పేసుకుంది. ఇక ఈ చిత్రంలో శృంగార సన్నివేశాలు పుష్కలంగా ఉండటంతో శ్రీముఖి రెచ్చిపోయి అందాలను ఆరబోయడం ఖాయమైపోయింది.

Related

  1. నయనతార అందాలు చూస్తే షాక్ కావాల్సిందే!
  2. రేష్మి అందాలు మ‌తి పోగొట్టేలా ఉన్నాయి!
  3. పోట్లాటకు దిగారు బాలీవుడ్ భామలు..!
  4. బాలీవుడ్ లో కింగ్ ఖాన్ ఎవరు ?

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -