సెక్స్ గురించి అమ్మాయిల అభిప్రాయాలు!

indian girls reveal what having sex for the first time feels like in this no holds barred video

సెక్స్ గురించి ఎక్కడైన బహిరంగంగా మాట్లాడాలంటే అందరికీ కాస్త సిగ్గు ఉండేది. ఇక అమ్మాయిలు అయితే ఆ పదం వినడాన్ని కూడా ఇష్టపడరు. కానీ నేటి తరం గర్ల్స్ దాని గురించి ఓపెన్ గా తమ ఓపినియన్ చెప్పేస్తున్నారు. సెక్స్ గురించి అమ్మాయిల అభిప్రాయం ఏంటని తెలుసుకోవడానికి జరిపిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

చదువులోనే కాదు అన్నివిషయాల్లోనూ అమ్మాయిలు ముందున్నారు అనడానికి బెస్ట్ ఎంగ్జాంపుల్ సెక్స్ పై వారికున్న నాలెడ్జ్… మొదటిసారి అందులో పాల్గొన్నప్పడు వారికి కలిగిన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. కొందరు అది ఒక మధురానుభూతి అనిచెప్పగా.. మరికొందరు ఫస్ట్ టైమ్ నొప్పితో భయంతో చాలా ఇబ్బందిపడ్డామంటూ చెప్పారు.

చాలామంది జెంట్స్ కూడా ఫస్ట్ టైమ్ అందులో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇబ్బందిపడుతుంటారని అయితే కేవలం గర్ల్స్ మాత్రమే తమ ఒపినీయన్ షేర్ చేసుకుంటారని అన్నారు. తమ వర్జినిటీ కోల్పోయినందుకు ఏడ్చామని కూడా కొందరు చెప్పారు. ఇక చాలామంది హ్యావింగ్ సెక్స్ కన్నా మేకింగ్ ఔట్ కు ఎక్కువగా ఓటు వేశారు. పెళ్లి తర్వాత ఆ పని అందరూ చేస్తారు కానీ మ్యారేజ్ కు ముందు కూడా ఒక్కసారి అదేంటో చూడాలి అని అనుకునే అమ్మాయిలు ఉన్నారు. ఇలా అమ్మాయిలు డేర్ గా షేర్ చేసిన ఆ వివరాలు మీరూ ఈ కింది వీడియోలో చూడండి.

{youtube}3MqOYRnFBtU{/youtube}

Related

  1. వామ్మో.. ఇలియానాకు అంత వయసు ఉంటుందా?
  2. బ్ర‌హ్మీ, అనసూయ, ర‌ష్మీ సినిమా టైటిల్ ఇదే!
  3. సెక్స్ వ‌ర్క‌ర్ల సీక్రెట్స్!
  4. బీర్ తాగడం వల్ల ఇన్ని లాభాలా?