Sunday, May 5, 2024
- Advertisement -

బీర్ తాగడం వల్ల ఇన్ని లాభాలా?

- Advertisement -
the surprising health benefits of drinking one or two glass beer

బీర్ తాగడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? అసలు బీర్ తాగాడం మంచిదేనా? అయితే ఈ విషయాలను ఓసారి గమనిస్తే బీర్ తాగాలా వద్దో తెలుస్తోంది. అయితే.. మహిళలు వారాంలో కనీసం రెండు బీర్లు తాగితే గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చాలా సర్వేలలో తేలింది.

అలాగే బీర్‌ను ప్రతి రోజు పరిమితంగా తీసుకోవటం వలన పురుషులలో మూత్రపిండాల్లో రాళ్లు పడే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిసింది. బీర్‌లో సిలికాన్ సమృద్దిగా ఉంటుంది. అందువల్ల ఎముకల సాంద్రతను పెంచుతుంది. అలాగే ఎముకలను బలంగా ఉంచుతుంది. వీటితోపాటు తాజాగా ఓ సర్వేలో బీర్ తాగడం వల్ల ఎలాంటి ఫలితాలున్నాయో తెలిపింది.

* రెగ్యూలర్ గా (వారంలో రెండు, మూడుసార్లు) బీర్ తాగే వాళ్లకు కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం లాంటి ఆనారోగ్యం వాటిల్లే అవకాశాలు తక్కువ. బీర్ తాగే 27 వేల మంది నుంచి సమాచారం సేకరించగా, ఈ సమస్య 40 శాతానికి పైగా తగ్గిపోతుంది.

* గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 2 వేల మందిపై సర్వే చేయగా గుండె సమస్యలు రావడం తగ్గినట్లు కనుగొన్నారు.

* గుండె సంబంధిత రోగాలతో పాటు గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయట. బీర్ సేవించని వారితో పోల్చి చూస్తే తాగే వారిలో రక్తప్రసరణ బాగా జరిగి గుండెపోటు సమస్యలు తగ్గిపోయాయి.

* ఎముకలలో పటుత్వం పెంచడానికి బీర్ దోహదపడుతుంది. రోజు రెండు గ్లాసుల బీర్ తాగితే ఎముకలు కాస్త గట్టిపడతాయి.

* చాలా మందిని భయపెట్టే వ్యాధి షుగర్. అయితే ప్రతిరోజూ ఒకటి, రెండు గ్లాసుల బీర్ తాగితే టైప్2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 25 శాతం పైగా తగ్గుతాయని సర్వేలో తేలింది.

* అల్జీమర్స్ వ్యాధి రాకుండా చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. దీంతో మెదడు చురుకుగా పనిచేస్తుంది.

* కొన్ని రకాల క్యాన్సర్ కారకాలను మన నుంచి దూరం చేస్తుంది. వారంలో రెండు, మూడుసార్లు ఒకట్రెండు సార్లు బీర్ తాగితే కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధి మన ధరికి చేరదట.

* దృష్టి లోపాలున్న వారికి మేలు చేస్తుంది. కొన్ని రకాల దృష్టిలోపాలను సవరించడంలో బీర్ కీలకపాత్ర పోషిస్తుంది. మైటోకాండ్రియాలను కాపాడటంతో అవి కాటరాక్ట్ లో లోపాలు తలెత్తకుండా చేస్తాయి.

{youtube}ANvo08kTEH0{/youtube}

Related

  1. మెగా హీరోల వల్ల రూ.300 కోట్లు!
  2. ఫేస్ బుక్ వల్ల అమ్మానాన్నలపై కేసు పెట్టిన కూతురు!
  3. భోజనం మధ్యలో నీరు తాగడం మంచిదా..? కాదా..?
  4. మీ లవర్ ముందు వేరే అమ్మాయిని చూస్తే ఏమ‌వుతుంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -