ప్రస్తుత రోజులో సినీ పరిశ్రమలోకి వచ్చి ఓ వెలుగు వెలుగుదామని అనుకుంటారు చాలా మంది. ఇక్కడకి వచ్చి నానా కష్టాలు పడి ఒకటి రెండు సినిమాలో చాన్స్ కొడుతారు. ఆ సినిమాలు మంచి విజయం సాధిస్తే మరో అవకాశం వస్తుంది. లేదా ఇక అంతే.
ఇక చాన్స్ లు లేక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి తప్పుడు దారి పడుతున్నారు. ఇప్పటి వరకు సైరా భాను,భువనేశ్వరి, యమున, శ్వేత బసు ప్రసాద్, సుకన్య వంటి ఎందరో హీరోయిన్లు ఈ ఊబిలో ఇరుక్కున్నారు. తాజాగా ఒక ప్రముఖ హీరోయిన్ చెల్లెలు కూడా ఇదే కోవలోకి చెందింది. ఇంతకీ ఎవరో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే…ప్రముఖ హీరోయిన్లకు చెల్లెలుగా నటించిన ఓ నటి పరిశ్రమలో బాగా పరిచయమే.
ఒకప్పుడు ఈమె డేట్స్ బుక్ చేసుకోవాలంటే కొంచెం కష్టమైన పనే.. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ తిరిగింది. ఆమెకు చాన్సులు తగ్గాయి. దాంతో చేతిలో డబ్బు లేక.. ఏం చేయాలో అర్ధంకాక.. అవకశాలు లేక వ్యభిచార రోంపులోకి దిగింది. అయితే ఈ వ్యభిచారంలో అమ్మడు డిమాండ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే. ఈమెకు రూ 5 లక్షలు ఇస్తేనే ఆ పనికి ఒప్పుకుంటుoదట. చాలా సినిమాలో అగ్ర హీరోలందరికి ఈమె చెల్లెలు గా నటించింది. ఈమె పేరు మూడు అక్షరాలలో ఉంటుంది అని కూడా సమాచారం. ఇంతకీ ఆమె ఎవరనేదీ మీకు ఓ ఐడియా వచ్చేసి ఉంటుంది.
Related
