Wednesday, May 15, 2024
- Advertisement -

వ్యభిచారం గురించి రష్మీ ఏం చెప్పిందంటే?

- Advertisement -
rashmi caught red handed in prostitution

హాట్ యాంకర్ అందాల భామ రష్మీ.. జబర్దస్త్ షోలో యాంకర్ గా చేసి.. ఆ షోను ఎక్కడికో తీసుకువెళ్లింది. జబర్దస్త్ సక్సెస్ కి రష్మీఒక కారణం అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. తన అందాలతో పాటు తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అది భారీగా విజయం సాదించడంతో హీరోయిన్ గా కూడా బాగానే అవకాశాలు చాన్స్ లు వచ్చాయి. ఇప్పటివరకు ఆమె పలు చిత్రాలలో నటించినా అందులో ఏ ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయాయి. అయినా కూడా రష్మీ.. ఇంకా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు వ్యభిచారం చేస్తూ రెడ్ హాండెడ్ గా పట్టుబడిందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం రష్మి స్వయంగా చెప్పుకొచ్చింది.

తానూ వ్యభిచారం చేస్తున్నాను అంటూ కొద్ది రోజుల క్రితం మీడియాలో ఒక వార్తను చూసాను. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. కాని ఆ తరువాత లైట్ తీసుకున్నాను. నా గురించి ఎంత చెత్త వార్త వచ్చినా కూడా నేను పట్టించుకోను అని చెప్పుకొచ్చింది. ఇక సుడిగాలి సుదీర్ తో ప్రేమ వ్యవహారంపై మీడియాలో వస్తున్న వార్తలపై తనకు ఎలాంటి ఉద్దేశ్యం లేదని, మీడియాలో వస్తున్నా వార్తలపై పెద్దగా స్పందించనని చెప్పింది. దేనిపైనా క్లారిటీ ఇవ్వకుండానే ఈ హాట్ అమ్మడు మీడియాపై మండిపడింది.

Related

  1. యాంకర్ రష్మీ అరెస్ట్…కారణం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
  2. యాంకర్ రష్మీ వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
  3. అనసూయ, రష్మీ మధ్య వివాదం?
  4. వారేవా… రష్మీ ఆఫర్ ఇచ్చిన ఫ్యాన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -