ఒకే ప్లాట్ లో చైతు, సమ్ము

samantha and nagachaitanya stay in same flat

నాగచైతన్య, సమంత ప్రస్తుతం ప్రేమలో మునిగితెలుతున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారు. అయితే ఈ ప్రేమ జంట గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఓప్పుకోవడంతో 2017 ఆగస్టులో వీరి పెళ్లి కానుంది.

అయితే సమంత తనకు సంబంధించిన సినిమా షూటింగ్ ల కు హైదరాబాద్ వస్తే… పార్క్ హయత్ హోటల్ లో ఉండేది. కానీ… రిసేంట్ గా తన మకాంను నాగచైతన్య ప్లాట్ లోకి మార్చేసిందట. అక్కడ నుంచి తన దైనందిన కార్యకలాపాలను చేసుకోవాలని నిర్ణయించిందట. ఒకే ప్లాట్ లో ఇద్దరూ కలిసి సహజీవనం చేసేందుకు ఫిక్స్ అయ్యారన్న వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. పెళ్లిలోపు అయ్యేలోపు ఓ ఖరీదైన విల్లా కొనాలని ప్లాన్ చేస్తున్నారట ఈ క్రేజీ కపుల్.

Related

  1. సమంత రిసెప్షన్ ఆ రెస్టారెంట్‍లోనట!
  2. సమంత ఫ్యాన్స్ కు మహేష్ కుమార్తె సర్ ప్రైజ్!
  3. సమంత, సిద్దార్ధ బ్రేకప్ కథ!
  4. సమంత ప్రేమమ్ లో ఎందుకు నటించలేదంటే?