Wednesday, May 15, 2024
- Advertisement -

సమంత ప్రేమమ్ లో ఎందుకు నటించలేదంటే?

- Advertisement -

అక్కినేని నాగ చైతన్యకి మంచు సూపర్ సక్సెస్ ఇచ్చిన చిత్రం ప్రేమమ్. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాని చైతూ తెలుగులో అదే పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. దర్శకుడు చందు మొండేటి రీమేక్ అనే ఫీల్ లేకుండా కొత్తగా చిత్రించి సూపర్ హిట్ అయ్యేలా చేశారు.

మూవీ చూసిన వారందరూ ఇందులో సమంత ఉంటే ఇంకా బాగుండేది అనుకున్నారంట. నిజ జీవితంలో ప్రేముకులైన చైతు, సమంతలు తెరపైన మరోసారి కనిపించి ఉంటే అభిమానులు బాగా ఎంజాయ్ చేసేవారని సినీ విశ్లేషకులు భావించారు. ఈ సంగతిని దర్శకుడు చందు ముందు ఉంచితే ఆసక్తికర విషయలను చెప్పాడు.

ప్రేమమ్ సినిమాను తీయాలని అనుకున్నప్పుడు నాగచైతన్య, సమంత లవర్స్ అని తనకి తెలియదని చెప్పారు. “సినిమాలోని హీరోయిన్ పాత్రల సెలక్షన్ చైతూ పూర్తిగా నా మీద వదిలేశారు. అందుకే సుమ, సితార, సింధు ఈ మూడు క్యారక్టర్స్ కు అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్, మడోన్నా సెబాస్టియన్ ను తీసుకున్నాం.

Related

  1. చైతూ ని చీట్ చేసిన సమంత!
  2. సిద్ధార్థ్ వ్యవహారం గురించి నిజాలు చెప్పిన సమంత!
  3. సమంతా – నాగ చైతన్య లో ఎవరు ముందు ప్రపోజ్ చేసారు
  4. ఏంటి ఇది సమంతకు రెండో వివహమా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -