- Advertisement -

మరోసారి బ్లూ ఫిల్మ్ వివాదం భారీన పడిన రోజా!

- Advertisement -
roja contravercy video

సీనియ‌ర్ హీరోయిన్‌, వైకాపా ఎమ్మెల్యే రోజా మాటులు ఎలా పేలుతాయో ప్రత్యేకించి చెప్పకర్లేదు. అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి చంద్రబాబును కామ సీఎం చంద్ర‌బాబు అన్న రోజా ఇటివలే కాలంలో ఎన్నో వివాదలతో వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇటివలే మీడియా అడిగిన ఒక ప్రశ్నకు రోజా ఇచ్చిన సమదానం అదరిని విస్మయానికి గురి చేసింది. బాధ్య‌త గల పదవిలో ఉన్న ఆమె ఇలా మాట్లాడ‌డంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వస్తున్నాయి.

’అధికార పార్టీ నేతలు ఏం చేస్తారు? రేప్ చేస్తారా? నన్ను రేప్ చేస్తే దమ్ము వారికి ఉందా?’ అంటూ రోజా చాలా ప‌చ్చిగా మాట్లాడేసి తాను మ‌హిళ‌ను అన్న విష‌యాన్ని సైతం మ‌ర్చిపోయి ప్ర‌వ‌ర్తించారు. ఇటీవ‌ల ఆమెను ఓ యాంక‌ర్ మీరు బ్లూ ఫిల్మ్స్‌లో న‌టించారా అని అడిగిన‌ప్పుడు కూడా ఆమె ఆవేశంతో ఊగిపోయింది. ఈ సంగతి ఇలా ఉంటే మళ్లీ రోజా బ్లూ ఫిల్మ్ మ్యాటర్ మరోసారి బయటకు వచ్చింది. రోజా ఎమ్మెల్యేగా ఓ ప్రైవేటు ఫంక్ష‌న్‌కు హాజ‌రైంది.

అక్క‌డ కూడా ఎవ‌రో ఆమెను బ్లూ ఫిల్మ్ మ్యాట‌ర్ అడ‌గ‌డంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింద‌ట‌. దీంతో స‌హ‌నం కోల్పోయిన రోజా వారిపై ఓ రేంజ్‌లో చిందులేసింద‌ట‌. వారిని నానా మాట‌లు అనేసింద‌ట‌. దాంతో ఆ ఫంక్షన్ కి వచ్చిన వారు కూడా రోజా మాటలు విని.. బెదిరిపోయి అక్కడ నుంచి వెళ్లిపోయారట. రోజా కాంట్ర‌వర్సీ కామెంట్ల‌తోనే చాలా మందికి టార్గెట్ అవుతోంద‌న్న టాక్ కూడా ఉంది.

Related

  1. బ్లూ ఫిలిమ్స్ చూసారో మీ పని అయిపోయినట్టే!
  2. బ్లూ కలర్ షేడ్స్ ఉంటే..బ్లూ ఫిల్మ్ అవుతుందా?
  3. రోజా గ్లామ‌ర్ వెనక ఉన్న సీక్రెట్ అదేనా?
  4. రోజాకు బాలయ్యతో దీపావళి చాలా స్పెషల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -