Monday, May 6, 2024
- Advertisement -

యాంకర్ సుమకి షాక్ ఇచ్చిన యంగ్ హీరో!

- Advertisement -
raj tarun gave shock to anchor suma

టాలీవుడ్ లో హీరోయిన్స్ ఏ రెంజ్ లో ఫాలోయింగ్ ఉందో అదే రెంజ్ లో ఫాలోయింగ్ సంపాధించుకుంది యాంకర్ సుమ. ఏడాది కంప్లీట్ అయ్యేసరికి స్టార్ హీరోయిన్స్ కంటే సుమనే ఎక్కువ సంపాదిస్తోంది. ప్రస్తుతం ఈ యాంకర్ ఆడియో ఫంక్ష‌న్ల‌కు యాంక‌రింగ్ చేయాలంటే గంటకు లక్షల్లోనే తీసుకుంటోందట. ఇదిలా ఉంటే తాజాగా యాంక‌ర్ సుమ‌కు యంగ్ హీరో రాజ్ త‌రుణ్ దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇవ్వ‌డంతో ఆమె ఇబ్బంది ప‌డ‌డంతో పాటు ఆమె ఫేస్ చిన్న‌పోయినంత ప‌నైంది.

ఇటీవల జరిగిన ‘శతమానం భవతి’ ఆడియో ఫంక్షన్‌లో షాకిచ్చాడు యువ హీరో రాజ్‌తరుణ్‌. ఈ చిత్రం పెళ్లికి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరక్కుతోంది. దీంతో ఈ ఆడియో వేడుకకు వచ్చిన గెస్టులంద‌రితోను సుమ ‘మీ పెళ్లెప్పుడు’ అని అడిగి ప్రశ్నలు రాబట్టింది సుమ.

యువ హీరో రాజ్‌తరుణ్‌ వేదికపైకి రాగానే.. ‘నీకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా’ అని ప్రశ్నంచింది. ఈ ప్ర‌శ్న‌కు రాజ్ షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చాడు. ‘ఇప్పటికీ మీకు పెళ్లి కాకుండా ఉండి ఉంటే.. ఆ ఆలోచన ఉండేది. ఇప్పుడు పెళ్లి ఆలోచన లేద’ని సమాధానమిచ్చాడు. ఈ జవాబుకు సుమతో పాటు అక్కడికి వచ్చిన గెస్టులంద‌రు షాకయ్యారు. వెంటనే తేరుకున్న సుమ రాజ్‌తరుణ్‌కు ‘హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌’ అని చెప్పినా ఆమె ఫేస్ మాత్రం చిన్న‌బోయింది.

Related

  1. రష్మీకి ప్రపోజ్ చేసిన సుమంత్!
  2. సుమకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పవన్!
  3. షాకింగ్ : రాజ్‌త‌రుణ్ తో హెబా ప‌టేల్‌ పెళ్లి
  4. రష్మీని రేప్ చేయబోయిన కార్ డ్రైవర్! నిజాలు బయట పడ్డాయి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -