Tuesday, April 30, 2024
- Advertisement -

మళ్ళీ హీరోగా సినిమా చేస్తున్న అవసరాల శ్రీనివాస్!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది నటీ నటులు ఎంతో ప్రతిభ కలిగి ఉంటారు. అలాంటి వారిలో అవసరాల శ్రీనివాస్ ఒకరనే చెప్పాలి. అవసరాల శ్రీనివాస్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటానే మంచి దర్శకుడిగా రాణించాడు. ఇక మళ్ళీ చాన్నాళ్ళ తరువాత హీరోగా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా విషయానికి వస్తే..’రాజా చెయ్యి వేస్తే’ ఫేమ్‌ ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

‘ఘోడా’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీనివాస్‌ అవసరాల ప్రధాన పాత్రధారి. ఇందులో అవసరాలు ఎన్‌ఆర్‌ఐగా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర ఆయనకు బాగా అలవాటైనదే. ఈ రోజు మొదలు కాబోతున్న ఈ సినిమాను 50 రోజుల్లో పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. వికారాబాద్‌, అనంతపురం పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరిస్తారు.ఇక చివరిసారిగా “బాబు బాగా బిజీ” సినిమాలో హీరోగా నటించాడు…

ప్రొడ్యూసర్ గా మారబోతున్న రవి తేజా..!

రాజన్న ఆలయంలో పేరుకు పోయిన నాణేలు.. బ్యాంకు కష్టాలు!

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం : సీఎం జగన్

పోలీసుల చేతిలో ఉన్న లాఠీ గురుంచి ఎన్టీఆర్ మాటలలో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -