Saturday, April 20, 2024
- Advertisement -

పోలీసుల చేతిలో ఉన్న లాఠీ గురుంచి ఎన్టీఆర్ మాటలలో..!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా ఏ రేంజ్ లో సత్తా చాటుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎంత హీరో అయినా ఆయన జీవితంలో కూడా సగటు మనిషి పడ్డ కష్టాలు పడ్డానని.. తన చిన్నతనం నుంచి సామాన్యుల కష్టాలు ఏంటో తెలుసు అని పలు సందర్భాల్లో చెప్పారు. తాజాగా హైదరాబాద్​ గచ్చిబౌలిలో జరిగిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సదస్సులో ప్రముఖ సినీ హీరో ఎన్టీఆర్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ఆత్మీయులను కోల్పోయానని.. అన్న జానకిరామ్, నాన్న హరికృష్ణను రోడ్డు ప్రమాదాల్లోనే కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

మనం జాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు పొంచి ఉంటాయని.. వేగంగా వాహనం నడిపేటప్పుడు కుటుంబాన్ని గుర్తు చేసుకోండని కోరారు. మీ రాక కోసం కుటుంబసభ్యులు ఎదురు చేస్తుంటారని గుర్తుకోండని సూచించారు.దయచేసి నిబంధనలు పాటించి వాహనం నడపాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల చేతిలో ఉన్న లాఠీ మనని దండించడానికి కాదని సన్మార్గంలో నడిపించడానికని గుర్తుచేశారు.

కోయ‌కుండానే ఎర్రటి పుచ్చకాయను ఇలా గుర్తించండి !

విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా ఊపిరి పోశారు: చంద్రబాబు

మళ్ళీ వర్షాలు.. ఈసారి ఏం అవుతుందో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -