- Advertisement -

బాలయ్య సినిమాపై మహేష్ కామెంట్స్!

- Advertisement -
mahesh praises balakrishna for his acting in gpsk movie

నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తెరకెక్కింది. శాతవాహనుల కాలం నాటి స్టోరీ ఎంచుకొని సాహసం చేశారు బాలయ్య. అప్పటి కథను తెరకెక్కించడంలో ప్రజలకు నచ్చేలా క్రిష్ శ్రమించారు. వారు పడ్డ శ్రమ వృథా కాలేదు.

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ టీమ్ మొత్తాన్ని అభినందించింది. నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ శాతకర్ణిగా బాబాయ్ నటన సూపర్ అని కీర్తించారు. ఇక మెగా హీరోలు సైతం మెచ్చుకున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా చూసి వెంటనే స్పందించారు. “గౌతమి పుత్ర శాతకర్ణి చేసినందుకు హ్యాట్సాఫ్ నందమూరి బాలకృష్ణ. తెలుగు సినిమాలో ఇదొక ఆణిముత్యం” అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

శాతకర్ణి తల్లి గౌతమిగా హేమమాలిని, వసిష్ఠ దేవిగా శ్రీయా నటన ఈ సినిమా సక్సెస్ కి దోహదం చేశాయి. చిరంతన్ బట్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలం నిలిచాయి. సాయి మాధవ్ రాసిన మాటలు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం.. ఇలా ప్రతి అంశం సరిగ్గా మిళితం కావడంతో అద్భుత దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. అందుకే ఈ చిత్రం వందకోట్ల క్లబ్ లో జాయిన్ అయింది.

Related

  1. బాలకృష్ణ వారసుడు మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ కథ ఇదే!
  2. ఆ హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య!
  3. మహేష్, ఎన్టీఆర్, అఖిల్ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన చిరు!
  4. లీకైన మహేష్ సినిమా కథ ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -