- Advertisement -

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

- Advertisement -
allu arjun’s upcoming movie title na peru surya na illu india

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే(దువ్వాడ జగన్నాధమ్) సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించి ఈ నెల 18న చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇంకా ఈ సినిమా పూర్తికాకుండానే అల్లు అర్జున్ మరో సినిమాకు సైన్ చేశాడు. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాకి సైన్ చేశాడు. దర్శకుడుగా ఆయనకు ఇదే మొదటి సినిమా. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా అనే టైటిల్ ఖరారు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరికొన్ని టైటిల్స్ ప్రచారంలో ఉండగా ఈ టైటిల్ అల్లు అర్జున్ కి నచ్చింది అని వినికిడి. లింగుస్వామి దర్శకత్వంలో చెయ్యబోయే సినిమాతోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్తుందని ఫిలింనగర్లో చర్చ జరుగుతోంది.

Related

  1. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్!
  2. అల్లు అర్జున్ కి తలనొప్పిగా మారిన ప్రభాస్!
  3. చిన్నారి ప్రాణాలు కాపాడిన హీరో అల్లు అర్జున్!
  4. పవన్ కి షాక్ ఇచ్చిన అల్లు అర్జున్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -