- Advertisement -

అన్ని కంపెనీలు అందిస్తున్న అన్ లిమిటెడ్ ఆఫ‌ర్స్‌ ఇవే!

- Advertisement -
All Telecom Companies Un Limited Offers

జియో రావడంతో దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జియో వాడటం మొదలు పెట్టారు. దాంతో మిగిత కంపెనీలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళాయి. అయితే జియో దెబ్బ‌కు అన్ని టెలికం కంపెనీలు అన్ లిమిటెడ్ ఆఫ‌ర్ల ఇస్తున్నాయి. ఆ ఆఫ‌ర్ల ఇలా ఉన్నాయి. 

ప్రస్తుతం టెలీకం కంపెనీలు అందిస్తున్న డేటా ఆఫర్స్ 

ఐడియా : రూ.348కు అపరిమిత కాలింగ్, 4జీ హ్యాండ్ సెట్లకు 28రోజులపాటు 1జీబీ 4జీ/3జీ డేటా

4జీ హ్యాండ్ సెట్లలోకి అప్ గ్రేడ్ అయ్యే వారికి 4జీబీ 4జీ/3జీ డేటా

వొడాఫోన్ : రూ.349కు అపరిమిత కాలింగ్, 50ఎంబీ 3జీ కస్టమర్లకు, 4జీ కస్టమర్లకు 1జీబీ 4జీ డేటా

రూ.1500కు 30రోజుల పాటు 35 జీబీ డేటా

ఎయిర్ టెల్ : రూ.345కు అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు 1జీబీ 4జీ డేటా

రూ.1495కు 90రోజుల పాటు 30జీబీ డేటా

బీఎస్ఎన్ఎల్ : రూ.339కు అపరిమిత కాలింగ్, 28రోజుల పాటు 1జీబీ డేటా

అయితే వీటన్నిటికి షాక్ ఇచ్చేలా.. జియో రూ.303కే నెలకు అపరిమిత కాలింగ్ ను, రోజుకు 1జీబీ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ప్రస్తుత వినియోగదారులకే అందనుంది. 2018 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్టు రిలయన్స్ అధినేత ప్రకటించారు.

{youtube}iNViNQV2HHA{/youtube}

Related

  1. షాకింగ్ : జియో సిమ్ లతో భారీ మోసం.. బయట పెట్టిన పోలీసులు
  2. ఇలాంటి ఆఫర్ మరోకటి ఉండదు.. సూపర్ ఆఫర్ ఇచ్చిన జియో
  3. జియో వల్ల వారికి ఎంత లాభమో తెలిస్తే షాకే!
  4. జియో, ఎయిర్‌టెల్, టెలినార్‌, ఐడియా.. అన్ని ఫ్రీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -