Tuesday, April 30, 2024
- Advertisement -

ఓటీటీలో విడుదల అయిన కొత్త చిత్రాలు ఇవే!

- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించాయి.ఇందులో భాగంగా షాపింగ్ మాల్స్, హోటల్స్ స్కూల్స్, కాలేజీలు, సినిమా థియేటర్లు మూసి వేయడం జరిగింది. దీంతో అన్ని రంగాల్లో ఆర్థికం ఇబ్బందులు తప్పడం లేదు.ముఖ్యంగా సినీ పరిశ్రమ విషయానికొస్తే భారీ బడ్జెట్ మూవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ రిలీజ్ కాలేని పరిస్థితి ఏర్పడింది.

అయితే సినిమా ఇండస్ట్రీనీ నష్టాల నుంచి గట్టెక్కించడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అద్భుతంగా ఉపయోగపడ్డాయి. కరోనా కారణంగా థియేటర్లు తెరుచుకోకపోవడంతో పలు సినిమాలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ఓటీటీ లో విడుదలై అద్భుత విజయాలను సాధించి సినీ నిర్మాతలకు,ఓటీటీ సంస్థలకు కాసుల వర్షం కురిపించాయి.

Also read:సుడిగాలి సుధీర్ పెళ్లిపై తండ్రి షాకింగ్ రియాక్షన్!

కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీలో విడుదలై సంచలనాలు సృష్టించగా ఈ శుక్రవారం మరిన్ని కొత్త సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. ఆసినిమాలు ఏంటోచూద్దాం…ఆహా లో ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌,. నెట్‌ఫ్లిక్స్‌లో జగమే తంత్రం, ఫాదర్‌హుడ్‌,ది రేషనల్‌ లైఫ్‌, బ్లాక్‌ సమ్మర్‌ సీజన్‌ 2, ఎ ఫ్యామిలీ ఎలైట్‌ సీజన్‌ 4 . అమెజాన్‌ ప్రైమ్‌లో షేర్ని. బుక్‌ మై షో స్ట్రీమ్‌ లో అఫీషియల్‌ సీక్రెట్స్‌, ది అడ్వంచర్స్‌ ఆఫ్‌ పూల్ఫ్‌బాయ్‌.జియో సినిమాలో కమ్మర సంభవం. వంటి సినిమాలు వివిధ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై అందుబాటులో ఉన్నాయి.

Also read:అదృష్టంతో బతికిపోయానంటున్న స్టార్ నటుడు.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -