Thursday, April 25, 2024
- Advertisement -

సుడిగాలి సుధీర్ పెళ్లిపై తండ్రి షాకింగ్ రియాక్షన్!

- Advertisement -

సుడిగాలి సుధీర్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ఎంతోమంది ప్రేక్షకులను సందడి చేసే సుడిగాలి సుదీర్ కు ఎంతో క్రేజ్ ఉంది. బుల్లితెరపై కమెడియన్ గా, యాంకర్ గా చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అదేవిధంగా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటిస్తున్న సుడిగాలి సుధీర్ వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే సుధీర్ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా సుధీర్ పెళ్లి విషయంలో తన తండ్రి చేసిన షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

సుడిగాలి సుదీర్ ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కు యాంకర్ గా మారిపోయారు. అయితే వచ్చే వారం ఫాదర్స్ డే కావడంతో ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా చేశారు. ఈ క్రమంలోనే ఈ షోలో పాల్గొన్న కమెడియన్లు వారి తండ్రులను తీసుకువచ్చి ఎంతో సందడి చేశారు. ఆదివారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

Also read:నేను ప్రెగ్నెంట్.. ఆయన నన్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు: నటి

ఈ ప్రోమోలో భాగంగా సుడిగాలి సుదీర్ తన తండ్రితో వీడియోకాల్ మాట్లాడాడు. ఈ విధంగా సుదీర్ మాట్లాడుతుండగా హైపర్ ఆది కలుగజేసుకొని అంకుల్.. మీ అబ్బాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారు…మనోడు తర్వాత పెళ్లికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పగా.. అందుకు సుధీర్ తండ్రి ముందు నువ్వు చేసుకుంటే తర్వాత చేసుకుంటా అంటున్నాడని సుధీర్ తండ్రి చెప్పుకొచ్చాడు. ఈ సమయంలోనే హైపర్ ఆది మాట్లాడుతూ పెళ్లి చేసుకుందామని ఒక అమ్మాయిని చూసుకుంటే.. ఆ అమ్మాయిని మనోడు చూసుకున్నాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:లవ్ స్టోరీ సినిమా విడుదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -