Sunday, May 4, 2025
- Advertisement -

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తమన్నా…

- Advertisement -

తమన్నా పెళ్లి చేసుకోబోతోందంటూ నెట్టింట్లో ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసింది. ఈ వార్తలపై మిల్కీ బ్యూటీ స్పందించింది. ఇటీవలే ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. తాను తప్పకుండా పెళ్లిచేసుకుంటానని తేల్చి చెప్పింది.

అయితే దానికి ఇంకా రెండేళ్ల సమయం ఉందని చెప్పుకొచ్చింది. ఇప్పుటికైతే పెళ్లి ఆలోచన లేదనీ.. ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్‌పైనే అని స్పష్టం చేసింది. దాంతో తమన్నా పెళ్లిపై వచ్చినవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. ప్రస్తుతం తమన్నా చిరంజీవితో భోళా శంకర్, వెంకటేశ్‌ , వరుణ్ తేజ్‌తో ఎఫ్ ౩ సినిమాలతో బిజీగా ఉంది.

చైతూ, సామ్ కలిపేందుకు నందినిరెడ్డి ప్రయత్నాలు..?

పూరీ జనగణమనలో హీరోయిన్ ఎవరంటే ?

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -