50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

- Advertisement -

అబ్బాయిలు వయసు ముప్పై దాటినా పెళ్లి మాట ఎత్తడం లేదు. అయితే మగవారి కంటే ఆడవాళ్లు కాస్త వయసు తక్కువగా ఉన్నప్పుడే పెళ్లిలు చేసుకుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కాలం మారింది. అమ్మాయిలు కూడా ముప్పై ఏళ్ళు దాటిన పెళ్లి చేసుకోవడం లేదు. అవసరమైతే లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. సెలబ్రీటీలు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణించే చాలా మంది పెళ్లికి దూరంగా ఉంటున్నారు. కొంతమంది హీరోయిన్లు మాత్రం 50 ఏళ్ల వయసు దాటినా.. ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

శోభన : టాలీవుడ్ స్టార్స్ చిరు, బాలయ్య, నాగార్జున వంటి హీరోలతో కలిసి నటించిన శోభన.. 51 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదు.

- Advertisement -

టబు : ఈమె కూడా టాలీవుడ్ స్టార్ హీరోయినే..! 51 ఏళ్ళ వయసొచ్చిన టబు కూడా పెళ్లి మాట ఎత్తడం లేదు.

సితార : హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం కొనసాగుతుంది సితార. ఈమె భలే భలే మగాడివోయ్ సినిమాలో నానికి తల్లిగా నటించింది. చాలా సినిమాలు చేసింది. ఈమెకు 48ఏళ్ళ వయసొచ్చినా ఇప్పటికీ ఈమె పెళ్లి చేసుకోలేదు.

నగ్మా : తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగింది నగ్మా. ఈమె వయసు కూడా 47 ఏళ్ళు. అయినా ఇంకా ఈమె పెళ్లి చేసుకోలేదు.

సుస్మితా సేన్ : విశ్వ సుందరి సుస్మితా సేన్ వయసు కూడా 46 ఏళ్లు. ఈమె కూడా పెళ్లి చేసుకోలేదు.

కౌసల్య : ‘అల్లుడుగారు వచ్చారు’ ‘పంచదార చిలక’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ఈ నటి.. ఇప్పుడు తల్లి, అత్త పాత్రల్లో కనిపిస్తోంది. నాగచైతన్య హీరోగా వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో రకుల్ కు తల్లిగా నటించింది. ఈమె కూడా 41 ఏళ్ల వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

టాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కడ.. ఏం చదువుకున్నారో తెలుసా ?

రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు..!

రకరకల వ్యాధులతో బాధపడుతున్న నటీనటులు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -