కాజల్ అగర్వాల్ కొడుకు పేరేంటి ?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తల్లి అయిన సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త, చిన్ననాటి స్నేహితుడు గౌతమ్‌ను 2020 అక్టోబర్‌లో వివాహం చేసుకుంది ఈ మిత్రమింద. పెళ్లి తర్వాత కూడా ప్రేక్షకులను నటిస్తున్న కాజల్ తాజాగా చిరంజీవి సరసన ఆచార్యతో కనువిందు చేయబోతోంది.

ఇదిలా ఉంటే కాజల్, గౌతమ్ కిచ్లూ దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడు. దాంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక పుట్టిన బిడ్డకు ఏం పేరు పెడతారంటూ ఆశగా ఎదురు చూసిన అభిమానులకు గుడ్‌న్యూస్‌ అందింది.

కాజల్ చెల్లి నిషా అగర్వాల్.. బాబు పేరును బయటపెడుతూ ట్వీట్ చేసింది. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూల ముద్దుల తనయుడి పేరు నీల్ కిచ్లు అంటూ వెల్లడించింది. దాంతో బుల్లి నీల్‌ కు అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

యశ్‌పై కంగనా సంచలన కామెంట్స్

పవన్ కల్యాణ్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ?

చైతూ, సామ్ కలిపేందుకు నందినిరెడ్డి ప్రయత్నాలు..?