యశ్‌పై కంగనా సంచలన కామెంట్స్

- Advertisement -

కేజీఎఫ్-2 హీరో యశ్‌పై కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్.. సంచలన కామెంట్స్ చేసింది. బిగ్‌ బీ అమితాబ్ తర్వాత మీరేనంటూ ఆకాశానికి ఎత్తేసింది. భారతీయ చలన చిత్రపరిశ్రమకు మీలాంటి యంగ్ యాంగ్రీ మ్యాన్ కావాలంటూ ట్వీట్ చేసింది.

అలనాటి యాంగ్రీ మ్యాన్ బిగ్‌ బీతో పోల్చింది. అమితాబ్ తర్వాత 70ల కాలం నుంచి ఏర్పడిన గ్యాప్ ను ఇతడు పూరించాడు అద్భుతం అని అభిప్రాయపడింది. ఇక మరో పోస్టులో దక్షిణాది హీరోలు యశ్ తో పాటు రామ్‌చరణ్, తారక్, అల్లు అర్జున్‌లపై ప్రశంసల వర్షం కురిపించింది.

టాలెంట్ , హార్డ్‌ వర్క్‌తో పాటు ఎక్కడైనా, ఎవరితోనైనా కలిసిపోయే లక్షణం దక్షిణాది హీరోలదనీ.. ఇదే అభిమానులకు వారికి మరింత చేరువ చేసిందని తెలిపింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్-2 విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ కు ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

అయేషా టాకియాకు చేదు అనుభవం

ఆచార్య ఈవెంట్‌కు సీఎం జగన్ ?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -