విజయ్ దేవేరకొండ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడో తెలుసా..?

Vijay Devarakonda Marriage

గత ఏడాది వచ్చిన సినిమా ద్వారా ఇద్దురు కొత్త స్టార్స్ బయటకు వచ్చారు తెలుగులో.. ఒకరు విజయ్ దేవేరకొండ మరొకరు రీతు వర్మ. విజయ్ దేవేరకొండ ఎవడే సుబ్రమణ్యం, పెళ్లి చూపులు సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాని ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాడు. దాంతో ఇప్పుడు పెళ్లి చూపుల యూనిట్ మరిన్ని సినిమాలతో బిజీ అయిపోయారు.

{loadmodule mod_custom,GA1}

ఇక విజయ్ దేవేరకొండ తన కొత్త మూవీ అర్జున్ రెడ్డితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ హీరో పెళ్లి చేసుకోబుతున్నాడు. సినిమాలో కాదుండి.. రియల్ లైఫ్ లోనే పెళ్లి చేసుకోబుతున్నాడు. ఈ యంగ్ స్టార్ కు ఎప్పటి నుంచో ఒక గర్ల్  ఫ్రెండ్  ఉందట. ఆమె పేరు విమ్మి. ఇప్పుడు వీరి ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. చాలా కాలం నుండి ప్రేమలో ఉన్న కూడా మన పెళ్లి చూపులు అబ్బాయి బాగానే విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. విజయ్ ఇప్పుడు డైరెక్టర్ పరశురాం తో ఒక సినిమా చేస్తున్నాడు.

{loadmodule mod_custom,GA2}

దీనికి గీత ఆర్ట్స్  బేనర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సినిమా రిలీజ్ తరువాత పెళ్లి ఉండే ఛాన్సుందని ఒక ఇంగ్లీష్ పత్రిక వార్తను ప్రచురించింది. ఇక మరో సినిమా విషయకు వస్తే.. నందిని రెడ్డితో ఈ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ వాళ్ళు నిర్మిస్తున్నారు. కెరీర్ ఇప్పుడే ఒక గాడిలో పడింది కాబట్టి పెద్దలు కూడా ఓకే చెప్పుంటారు పెళ్ళికి. ఇక అర్జున్ రెడ్డీ సినిమా ట్రైలర్ కూడా బానే ఉంది. ఈ సినిమాతో హిట్ కొట్టి.. ఒక ఇంటి వాడు కావాలనుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.

{youtube}0rg-MOYGv-s{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. పాపం.. పట్టపగలే.. అనుష్కను ఏం చేశారో తెలుసా..?
  2. రాజ్ తరుణ్ కి వింత జబ్బు ఉన్న సంగతి మీకు తెలుసా..?
  3. బాహుబలిలో రాజమౌళి నచ్చిన పాత్ర ఏదో తెలుసా..?
  4. సునీల్ కు ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా..?