గాలి కొడుకు హీరోగా.. దర్శకుడికి ఎన్ని కోట్లో తెలుసా..?

gali janardhan son introducing as hero into film industry

పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు సినిమాలో హీరోగా పరిచయం కాబోతుంది. పరిశ్రమలో హీరోల వారసులు హీరోలుగా రావడం మామూలే.. అయితే ఇటివలే కాలంలో పొలిటీషియన్ కొడుకులు, బిజినేస్ చేసే వాళ్ల కొడుకులు.. హీరోలుగా పరిచయం అవుతున్నారు.

{loadmodule mod_custom,GA1} 

ఆ మధ్య దేవగౌడ మనవడు నిఖిల్ గౌడ్ జాగ్వార్ సినిమాతో అట్టర్ ఫ్లాప్ చూస్తే టిడిపి మంత్రి గంట శ్రీనివాసరావు కొడుకు గంటా రవి జయదేవ్ సినిమాతో తన టాలెంట్ ని టెస్ట్ చేసుకోబోతున్నాడు. గతంలో గాలి… జనార్ధన్ రెడ్డి తన కుమార్తె వివాహం ఆహ్వానం పలికేందుకు ఓ వీడియోను రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో గాలి జనార్ధన్ రెడ్డి, ఆమె సతీమణి, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు కనిపించి అద్భుతంగా ఆహ్వానం పలికారు. పెళ్ళికూడా ఎంతో అంగరంగ వైభవంగా చేశారు. గాలి జైలుకెళ్లోచ్చిన తర్వాత కూడా కూతురు పెళ్లి సూపర్ రేంజ్ లో చేశరు. తన కుమార్తె పెళ్లిని అట్టహాసంగా నిర్వహించిన గాలి జనార్ధన్ రెడ్డి.. తన కుమారుడి భవితవ్యంపై దృష్టి పెట్టారు. తన కొడుకు కిరీటి రెడ్డికి సినిమాల్లో నటింపజేయాలని గాలి ఉవ్విళ్లూరుతున్నారు.

{loadmodule mod_custom,GA2} 

తన కుమార్తె పెళ్లికి గాలి కొడుకు డ్యాన్స్ తో అదరగొట్టాడు. సినిమాలో నటించేందుకు కిరీటి రెడ్డి కూడా ఆసక్తి చూపడంతో.. మొదటి సినిమా కోసం కసరత్తు మొదలైంది. కథ దర్శకుడు విషయంలో పొరపాటు చేస్తే ఎలా ఉంటుందో నిఖిల్ గౌడ జాగ్వార్ సినిమా రిజల్ట్ తో చూసారు కాబట్టి కిరీటి విషయంలో మాత్రం అలాంటి తప్పులు జరగకుండా చాలా జాగ్రత్త పడుతున్నారట. ఇక గాలి ఫస్ట్ సినిమాకి దాదాపు 150 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్లు.. దర్శకుడికి 40 కోట్ల రెమ్యునరేష్ ఇచ్చి మరి టాప్ డైరెక్టర్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

{youtube}Ghf5tnujC2Y{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రెండో పెళ్లిపై రేణూ దేశాయ్ ఏమన్నాదో తెలుసా..?
  2. బీరు తాగాడానికి పైప్‌లైన్ వేశారు ఎక్క‌డో తెలుసా…?
  3. ఆ వేడుకలో నేను ఉంటే.. చలపతి కామెంట్స్ పై సుమ ఏమన్నారో తెలుసా..?
  4. స్మిత సబర్వాల్ కి రచ్చ రవికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?