Wednesday, May 15, 2024
- Advertisement -

రెండో పెళ్లిపై రేణూ దేశాయ్ ఏమన్నాదో తెలుసా..?

- Advertisement -
Renu Desai Opens Up On Her Second Marriage

బద్రీ, జానీ వంటి సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి.. ఆ తర్వాత పవర్ స్టార్ ని పెళ్లి చేసుకుంది. కొన్నిళ్లు మంచి గా ఉన్న వారు.. కొన్ని కారణాల చేత విడిపోవాల్సి వచ్చింది. అందుకు కారణాలు ఏమో కానీ.. మొత్తనికి అయితే పవన్ తో విడిపోయింది.

{loadmodule mod_custom,GA1}

ఆ తర్వాత పవన్ మరో హీరోయిన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రేణూదేశాయ్‌ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పవన్ తో విడిపోయాక.. రేణూదేశాయ్‌ రెండో పెళ్ళి చేసుకోనున్నట్లు వచ్చిన వార్తలపై ఆమె స్పందించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తనకున్న అనుబంధం పట్ల ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో అమె మాట్లాడుతూ.. తాను ఎప్పటికీ పవన్ మాజీ భార్యగానే ఉండిపోతానని చెప్పారు. పవన్ మాజీ భార్యగా చలామణి అవుతూనే.. కన్నడ సినీ పరిశ్రమలో సొంత గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని చెప్పింది.

{loadmodule mod_custom,GA2}

తామిద్దరం విడాకులు తీసుకున్న తర్వాత పవన్ కల్యాణ్ మరో వివాహం చేసుకున్నప్పటికీ, తాను మాత్రం మరో పెళ్లి చేసుకోబోనని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. పవన్ మాజీ భార్య హోదాతోనే తనకు మంచి గుర్తింపు వుందని చెప్పుకొచ్చారు. పవన్ అభిమానులంతా తనను ఇప్పటికీ ‘వదిన’ అనే పిలుస్తుంటారని హర్షం వ్యక్తం చేశారు. అలాంటి వారి అభిమానానికి, ప్రేమకు తాను మరో పెళ్లితో దూరం కాదలచుకోలేదని రేణూదేశాయ్ తెలిపారు. 

{youtube}-bTItUsXKM0{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. పక్కాగా పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్
  2. పవన్ మోసం వల్ల.. దారుణంగా మోసపోయిన హీరోయిన్
  3. షాకింగ్ : పవన్ కళ్యాణ్ కి తండ్రికి ఇద్దరు భార్యలా..?
  4. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -