Thursday, May 2, 2024
- Advertisement -

ఆ వేడుకలో నేను ఉంటే.. చలపతి కామెంట్స్ పై సుమ ఏమన్నారో తెలుసా..?

- Advertisement -
Suma comments on Chalapathi Rao

రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో.. చలపతిరావు చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో ఎలాంటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ విషయంపై మీడియాలో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. అయితే చలపతి రావు ఆ కామెంట్స్ చేసిన వెంటనే.. కౌంటర్ ఇచ్చి ఉంటే సరిపోయేదనీ.. అక్కడ ఉన్న లేడీ యాంకర్ కు అంత నాలెడ్జ్ లేదని చాలా మంది అంటున్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

ఇది ఇలా ఉంటే.. ఇలాంటి అనుకుడని మాటలకు తనదైన సమాదనం చెప్పే యాంకర్ సుమ అక్కడ లేకపోవదం కూడా అక్కడ మైనస్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చలపతి రావు చేసిన కామెంట్స్ పై సుమ కూడా తన సన్నిహితుల వద్ద స్పందించిదని అంటున్నారు. తాను అక్కడ ఉండి ఉంటే.. విషయం మరోలా ఉండేదని.. చలపతి చేసిన కామెంట్స్ తర్వాత వెంటనే.. నాగార్జునది కానీ అమలది అడిగి వెంటనే స్పందన తీసుకునేదాన్ని.. అని అంటుందంట.

{loadmodule mod_custom,Side Ad 1}

అలా చేయడం వల్ల ఆ సంగతి ఏంటో అక్కడే తెలిసేదని.. సుమ అభిప్రాయ పడ్డట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. వేడుకలో అందరు సైలెన్స్ గా ఉండి.. ఇప్పుడు మాట్లాడం సరి కాదని సుమ అంటుందట. ఇలాంటి విషయాలను జాగ్రత్తగా డీల్ చేయాలని.. లేకుండా ఇలాంటివే జరుగుతాయని సుమ అన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆలీ కామెంట్స్ చేస్తే.. సుమ అక్కడే సమాధనం ఇచ్చేది. ఏది ఏమైన చలపతి విషయంను ఇక్కడితో ఆపితే బాగుంటుందని సుమ అంటుందట.

{youtube}AHlDhXAvhGA{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. చలపతి, యాంకర్ రవి లపై సీరియస్ అయిన అమల
  2. యాంకర్ రవికి చుక్కలు చూపిస్తున్న మహిళా సంఘాలు
  3. యాంకర్ ప్రదీప.. కేవలం రూ 150 కోసం ఎలాంటి పని చేసాడో తెలుసా..?
  4. ముగ్గురుతో వ్యభిచారం చేస్తూ.. అడ్డంగా దొరికిన తెలుగు యాంకర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -