Friday, May 9, 2025
- Advertisement -

హ్యాపీ డేస్..రీ రిలీజ్

- Advertisement -

టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్ సినిమాల్లో ఒకటి హ్యాపీ డేస్. 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేర్ చేసింది. తెలుగుతో పాటు మలయాళంతో విడుదల కాగా రెండు చోట్ల ఘనవిజయం సాధించింది. కాలేజీ విద్యార్థుల జీవితం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు యూత్‌ని బాగా ఆకట్టుకుంది.

ఈ సినిమా ద్వారానే వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ వెండితెరకె పరిచయమయ్యారు. ఇక ఈ సినిమా త్వరలోనే రీ రిలీజ్ కానుంది. గ్లోబల్ సినిమాస్, అమిగోస్ క్రియేషన్, ఆసియన్ సినిమాస్ తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం కాగా ఏప్రిల్ 12న విడుదల కానుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -