- Advertisement -

అనుష్క తన పెళ్లి కోసం.. అలా చేస్తోందా…?

- Advertisement -
anushka visits famous

సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఒక్క సినిమా వస్తే చాలు అనుకుంటున్న ఈ రోజుల్లో.. సూపర్ సినిమాతో సెకండ్ హీరోయిన్ గా వచ్చి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా అతి తక్కువ కాలంలోనే ఎదిగింది అనుష్క. ఈ భామ పరిశ్రమకు వచ్చి పది సంవత్సరాలు దాటినా.. ఇప్పటికి బిజీ హీరోయిన్ గానే ఉంది. అయితే.. అనుష్క లో మరో ప్రత్యేకత ఏంటంటే..

{loadmodule mod_custom,GA1} 

ఎంత గొప్ప గ్లామర్ పాత్రల్లో కనిపించినా..అదే సమయంలో అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో లాంటి ప్రయోగాత్మ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో దేవసేన గా నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. సాధారణంగా తమ సినిమా హిట్ అయితే దేవుళ్లకు మొక్కుబడులు చెల్లిస్తారు. ఊహించినదానికంటే భారీ సక్సెస్ వస్తే ఇంకేముంది ఆల్రెడీ మొక్కుకున్న పుణ్య క్షేత్రాలతో పాటు మిగతా వాటిని కూడా సందర్శించేసుకుంటారు కొందరు.  ‘బాహుబలి- 2’ ఇచ్చిన భారీ సక్సెస్ తో సంబరంలో ఉన్న అనుష్క  వరుస పెట్టి గుళ్ళు గోపురాలు చుట్టేస్తోంది. ఈ మధ్యే కొల్లూరులో మూకాంబిక దేవాలయాన్ని సందర్శించిన ఆమె తాజాగా కేరళలో ఉన్న మరో ప్రసిద్ధ దేవాలయాన్ని కూడా దర్శించేసుకుంది.

{loadmodule mod_custom,GA2} 

అంతే కాదు ఈ మద్య కొన్ని చోట్ల శాంతి పూజలు కూడా చేయించినట్లు వార్తలు వచ్చాయి. ఇదంతా అనుష్కకు పెళ్లి బలం కలిసి రావడం లేదని అందుకే పుణ్య క్షేత్రాలు, హోమాలు, శాంతి పూజలు చేయిస్తున్నట్లు కొంత మంది అంటున్నారు. ఇదంతా అనుష్కకు పెళ్లి బలం కలిసి రావడం లేదని అందుకే పుణ్య క్షేత్రాలు, హోమాలు, శాంతి పూజలు చేయిస్తున్నట్లు కొంత మంది అంటున్నారు. ఇలా వరుసగా పుణ్య క్షేత్రాలు తిరిగేస్తున్న ఆమె లిస్టులో ఇంకా ఎన్ని దేవాలయాలు, ఎన్ని పుణ్య క్షేత్రాలు ఉన్నాయో మరి. ఇకపోతే ఈమె ప్రస్తుతం అశోక్ డైరెక్ట్ చేస్తున్న ‘భాగమతి’ చిత్రంలో నటిస్తోంది.

{youtube}RI4YUi2NEJI{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్రభాస్ తో అనుష్క ఫిక్స్ అయింది.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!
  2. అనుష్క కు ప్రభాస్ తో పెళ్లి.. అపకపోతే.. కేస్ పెట్టడం ఖాయం..
  3. పాపం.. పట్టపగలే.. అనుష్కను ఏం చేశారో తెలుసా..?
  4. అనుష్కను ఆ విషయంలో బాగా ఏడిపించిన నాగార్జున..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -