ప్రస్తుతం ఎంటర్టైన్ చానల్లలో రియాలిటీ షోలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. వీటికి క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది.బాలివుడ్లో మొదట అమితాబ్ వ్యాఖ్యాతగా కైన్బనేగా కరోడ్‌పతి…తెలుగులో నాగార్జున వ్యాఖ్యాతగా మీలో ఎవరు కోటీశ్వరుడు ఎంత హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే.
హిందీలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా చేస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షోను త్వరలో తెలుగు బుల్లితెరపై సందడి చేయబోతున్న సఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభం కాబోతోంది.తున్న ఈ రియాల్టీ షో కోసం 12 మంది ప్రముఖ సెలబ్రిటీల ఎంపిక కార్యక్రమం మొదలైంది.
{loadmodule mod_custom,GA1}
ఫస్ట్ సీజన్ కాబట్టి బాగా పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలను ఇందులో పోటీదారులుగా నియమించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మైండ్ బ్లోయింగ్ ఆఫర్లతో ముంచెత్తుతున్నారు. అయితే దీనిపై ఎక్కువ మంది తమ బిజీ షెడ్యూల్ కారనంగా రాలేకపోతున్నామని తప్పుకున్నారు.
ఎంపిక చేసిన వారిలో బుల్లితెర జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ గురించి చెప్పాల్సిన పనిలేదు. బిగ్‌బాస్‌కు షాకిచ్చిందనే అంటున్నారు.తాజాగా యాంకర్ అనసూయను కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులు సంప్రదించినట్లు సమాచారం. అయితే తనకు ఇప్పటికే చాలా కమిట్మెంట్లు ఉన్నాయనే కారణం చూపుతూ అనసూయ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఇప్పుడు ఇది హాట్ హాట్‌గా మారింది.
{loadmodule mod_custom,GA2}
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- ఎన్టీఆర్ కే షాక్ ఇచ్చిన యాంకర్ సుమ
- నంద్యాల ఉప ఎన్నిక బరిలో టీడీపీకి మద్దతుకోసం జూ.ఎన్టీఆర్‌తో రాయబారం షురూ….
- జూ.ఎన్టీఆర్ మహనీయుడు అవుతాడంటూ చెప్పిన సీనియర్ నటి..
- బిగ్ బాస్ షో కోసం పోసాని ఎంత అడిగారో తెలుసా..?
{youtube}yPaGQdFZP3I{/youtube}