భరత్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో తెలుసా..?

bharath had two marriges and two left

హీరో రవితేజ తమ్ముడు చనిపోయిన తర్వాత ఏ విధంగా అంత్యక్రియలు జరిగాయో అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా ఆమె భార్య, ఆమె తరపు బంధువులు ఒక్కరు కూడా రాలేదు. అయితే అసలు భరత్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు.. ఆమె కుటుంబ సభ్యులు ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది.

{loadmodule mod_custom,GA1} 

టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు.. భరత్ మొదటి భార్య ఓ పెద్దింటి అమ్మాయి. హైదరాబాద్ కు చెందినదే. లవ్ మ్యారేజ్. మతాంతర వివాహం. వీరి ప్రేమను ఇంట్లో అంగీకరించలేదు. కొందరి పరిచయస్తుల ద్వారా పోసాని కృష్ణమురళీ దగ్గర ఆశ్రయం పొందారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లను ఒప్పించి.. 20 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లోవాళ్లను కాదని సెపరేట్ గా ఫ్యామిలీ పెట్టాడు. అప్పుడప్పుడే సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న రవితేజ కూడా సపోర్ట్ చేశాడు. అయితే భరత్ ప్రవర్తనతో రెండేళ్లలోనే ఆ అమ్మాయి వెళ్లిపోయింది.  విడాకులు తీసుకుంది. అదే సమయంలో రవితేజ హీరోగా క్లిక్ కావడంతో.. పేరు ప్రతిష్ఠలు, డబ్బు రావటంతో భరత్ తీరు శృతిమించింది. డ్రగ్స్, జల్సాలు, మందుకు బానిస అయ్యాడు. అప్పుదే సినీ పరిశ్రమలో ఓ మోడల్ తో పరిచయం ఏర్పడి.. అమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే 37 ఏళ్లు వచ్చిన భరత్ కు.. ఈ పెళ్లిని ఇంట్లో వాళ్లు కూడా ఓకే చెప్పారు. పెళ్లితో అయిన మారుతాడు అనుకున్నారు. కానీ భరత్ అరాచకాలకు ఆ అమ్మాయి భయపడిపోయింది. పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే అమెరికా వెళ్లిపోయింది. అప్పటి నుంచి దూరంగా ఉంటుంది. విడాకులు తీసుకోకపోయిన.. పట్టించుకోవడం మానేసింది.

{loadmodule mod_custom,GA2} 

రవితేజ ఫ్యామిలీ కూడా వెలివేయడంతో.. ఆ అమ్మాయి అతని నుంచి దూరంగా ఉండిపోయింది. చనిపోయినా రాకూడదని.. అస్సలు సంబంధమే లేదని తెగేసి చెప్పింది. రవితేజ కుటుంబ సభ్యులు ఆ అమ్మాయికే మద్దతు పలికారు. ఈ అమ్మాయి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా. హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. భరత్ తో ఈ ఫ్యామిలీ కూడా పూర్తిగా తెగతెంపులు చేసుకుంది. 

{youtube}xFUDbYEpy14{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. భరత్ కి ఎన్టీఆర్ బిగ్ బాస్ షో తో ఏం సంబంధం..?
  2. భ‌ర‌త్ సినిమాల్లోకి రాక‌ముందు మీకు తెలియ‌ని నిజాలు….
  3. భ‌ర‌త్ మ‌ద్యంసేవించిన‌ట్లు బ‌య‌టకు వ‌చ్చిన‌ సీసీలో రికార్డ‌యిన దృష్యాలు..
  4. భూమా ప‌రువును గంగ‌లో క‌లిపిన మంత్రి అఖిల‌ప్రియ‌…..