డీజే మూవీ ఐదు రోజుల కలెక్షన్స్ ఇవే

duvvada jagannadham five days collections

హరీష్ శంకర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన సినిమా దువ్వాడ జగన్నాథం. ఇటివలే రిలీజ్ అయిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. వీకెండ్స్ తో పాటు రంజాన్ సెలవులు కలిసి రావడంతో ఐదురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా డీజే వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 78 కోట్ల షేర్ రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను పంచింది.

{loadmodule mod_custom,GA1}

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే 47.21 కోట్ల (షేర్) వసూలు చేసి 50 కోట్ల క్లబ్ లో చేరడానికి పరుగులు తీస్తోంది. మంగళవారం నాటికీ తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలక్షన్స్(షేర్) వివరాలు..

ఏరియా వసూళ్లు (కోట్లు)

నైజాం 16.28
సీడెడ్ 7.85
ఉత్తరాంధ్ర 5.72
ఈస్ట్ 4.44
వెస్ట్ 3.30
కృష్ణ 3.19

{loadmodule mod_custom,GA2} 

గుంటూరు 4.44
నెల్లూరు 1.99
మొత్తం 47.21

{youtube}3XSvQBXudIE{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. డీజే లో మరి బూతు ఎక్కువైయిందా..?
  2. డీజే చూసిన ప్రభాస్.. ఎలాంటి కామెంట్స్ చేసాడంటే..?
  3. డీజే ఫ‌స్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
  4. ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్‌’ మూవీ రివ్యూ