డీజే ఫ‌స్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

dj first day worldwide collections

అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లు గా హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించి మూవీ డీజే. శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1800 థియేట‌ర్ల‌లో విడుదల అయిన ఈ సినిమా పై ఉన్న అంచ‌నాల‌ను మించి ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్ రాబట్టింది.

{loadmodule mod_custom,GA1} 

అల్లు అర్జున్ లాస్ట్ సూప‌ర్ హిట్ మూవీ స‌రైనోడును మించేలా డీజే ఫ‌స్ట్ డే వ‌సూళ్లు రాబ‌ట్టింది. స‌రైనోడు ఏపీ, తెలంగాణ‌లో ఫ‌స్ట్ డే రూ.14 కోట్ల షేర్ రాబ‌డితే దువ్వాడ జగన్నాథమ్ 25 కోట్ల షేర్‌ కొల్లగొట్టింది. ఇక అమెరికాలో దాదాపు 200 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా ప్రీమియర్లు గురువారం రాత్రికే సందడిచేశాయి. ఓవర్సీస్ ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా ఏకంగా 3 లక్షల 50వేల డాలర్లను( 2.25 కోట్ల రూపాయలు) కలెక్ట్ చేసింది.

{loadmodule mod_custom,GA2} 

ప్రపంచ వ్యాప్తంగా డీజే ఫ‌స్ట్ డే మొత్తం 33 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక డీజే ఏపీ, తెలంగాణ‌లో ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ షేర్ ఇలా ఉంది. నైజాం – 4.95 కోట్ల‌లో

సీడెడ్ – 2.7
ఉత్త‌రాంధ్ర – 1.94
ఈస్ట్ – 2.55
వెస్ట్ – 2.08
కృష్ణా – 1.03
గుంటూరు – 2.28
నెల్లూరు – 1.10
——————————————–
ఏపీ+తెలంగాణ షేర్ = 18.63 కోట్లు

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}aPAZVkqWtu4{/youtube}

Related

  1. ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్‌’ మూవీ రివ్యూ
  2. డీజే ట్రైలర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్
  3. డీజే ట్రైలర్ చూసి.. పవన్ కళ్యాణ్ ఎలాంటి కామెంట్స్ చేసాడంటే..?
  4. పూజ హెగ్డే డీజే తర్వాత.. ఎందుకు సినిమాలు చేయదు..?