- Advertisement -

డీజే చూసిన ప్రభాస్.. ఎలాంటి కామెంట్స్ చేసాడంటే..?

- Advertisement -
prabhas respond on duvvada jaganadam

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. సరైనోడు సినిమా తర్వాత హరిష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగనాధమ్ అనే సినిమా చేసాడు. ఈ సినిమా ఇటివలే రిలీజ్ అయి మంచి టాక్ నే సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ సరసన పూజా హిగ్దే హీరోయిన్ గా నటించింది.

{loadmodule mod_custom,GA1} 

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కి అత్యంత మిత్రుడు అయిన ప్రభాస్ ఈ డీజే సినిమాని చూసి.. ఏమ్మన్నారో ఇప్పుడు చూద్దాం.. ప్రిమియర్ షో అయిపోయాక ప్రభాస్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ మూవీలో అల్లు అర్జున్ నటన చాలా అద్భుతంగా ఉంది. అలానే అల్లు అర్జున్ స్టైల్ గా ఉన్నాడు. మూవీలో భ్రాహ్మణ పాత్ర హైలేట్. ఇక అల్లు అర్జున్ ని చూస్తుంటే.. ఈ సినిమా కోసం  చాలా కష్టపడినట్టు తెలుస్తోంది. ఫైట్స్ అదరగొట్టాడు. ఇంకా పూజా పెర్ఫార్మన్స్ అయితే మాములుగా లేదు,అసలు రావు రమేష్ గారు అయితే తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారని అన్నారు.

{loadmodule mod_custom,GA2} 

అలానే కామెడీ సీన్స్.. సాంగ్స్ బాగున్నాయని.. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగుందని.. హరిష్ శంకర్ డైరెక్షన్ కూడా చాలా బాగుందని అన్నారు. ఈ సినిమా నిర్మించిన దిల్ రాజు గారికి.. లాభాలు రావాలని డార్లింగ్ ప్రభాస్ అన్నారు. 

{youtube}MC0mWAUjT4E{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్రభాస్ తండ్రి.. ఎప్పుడు.. ఎలా చనిపోయారో తెలుసా..?
  2. ప్రభాస్ డూప్ గా చేసిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?
  3. ప్రభాస్ తో అనుష్క ఫిక్స్ అయింది.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!
  4. ప్రభాస్ కులంపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -