Thursday, May 9, 2024
- Advertisement -

తెలంగాణా లో అఖిల భారత సివిల్ సర్వీసస్ విజేతలు బృందం

- Advertisement -

అఖిల భారత సర్విస్లకు ఎంపికైయన విజేతల బృందం శిక్షణలో బాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో పర్యటించారు. హైడేరాబద్ లోని మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల సంస్థలో శిక్షణ పొందుతున్న సివిల్ సర్వీసస్ విజేతలు క్షేత్ర స్టాయ్ పరిశీలన కోసం 41 బృందాలుగా విడీపోయ్ తెలంగాణా రాష్ట్రంలోని 41 పల్లెలకు చేరుకున్నారు.

ఇందులోని రెండు బృందాలకు చెందిన 10 మంది నేలపట్ల గ్రామంలోని సెరీకాల్చర్ను, చేనేత వస్త్రాల తయారీని పరిశీలించారు. రైతులతో చేనేత కార్మికులతో మాట్లాడి ప్రభుత్వ పథకాల అమలు వారి జీవన పరిస్తితులను తెలుసుకున్నారు.

పల్లెలలో క్షేత్ర స్టాయ్ అద్యాయనం ఏ నెల 12 వరకు కొనసాగుతుందని వారు తెలిపారు. తాము గుర్తించిన సమస్యలను తమ సూచనలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందచేస్తామని చేపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -