Saturday, May 10, 2025
- Advertisement -

నందికమిటీపై బన్నీ వాసు ఫైర్ …

- Advertisement -

నంది అవార్డులు గెలుచుకోవాలంటే.. తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నటనలో మెళకువలు నేర్చుకోవాలని ఘాటుగా విమర్శించారు యువ నిర్మాత బన్నీ వాస్. అయితే.. పేస్ బుక్ లో పెట్టిన ఈ పోస్ట్ ను వెంటనే తొలగించారాయన. అల్లు అర్జున్ అలియాస్ బన్నీకి అత్యంత సన్నిహితుడైన ‘బన్నీవాస్’ పెట్టిన ఈ పోస్ట్ ద్వారా.. నంది అవార్డుల ఎంపికపై మెగా శిబిరం తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేసి.. మళ్ళీ వెంటనే- ఆ విమర్శను తొలగించడం వ్యూహాత్మకమేనని భావించవచ్చు.

తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉన్నవాళ్ల పట్ల నంది అవార్డుల కమిటీ చాలా ఉదారంగా వ్యవహరించిందనే విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తున్న తరుణంలో.. మెగా హీరోల పక్షాన బన్నీ వాస్ పెట్టిన పేస్ బుక్ పోస్టింగ్ తేనె తుట్టను కదిలించింది. చూస్తుంటే ‘తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు చావండి’ అన్నట్లుగా ఉంది బన్నీ వాస్ వ్యవహారం. మొత్తానికి మనోడు ఎఫ్ బి లో ఇలా పోస్ట్ పె్టి టిడిపి శ్రేణులను తప్పుబట్టాడు.. ఆతర్వాత ఇష్యూ పెద్దదవుతుందని తెలిసి తప్పుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -