బ్యాంకులు రుణమాఫీకి సానుకూలంగా లేవా?

ఏ బ్యాంకులూ రుణమాఫీకి సానుకూలంగా లేవని, పరపతి విధానం దెబ్బతింటున్న భావనతో బ్యాంకులు మాఫీని వ్యతిరేకిస్తున్నాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనడం బ్యాంకులు రుణమాఫీకి సానుకూలంగా లేవనే సంకేతాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ఉంది.

రుణాలు రీషెడ్యూల్ చేస్తే కాస్త వెసులుబాటు వస్తుందని భావించామని, అయితే ఇప్పటికీ రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని పుల్లారావు అనడం విశేషం.