Sunday, June 16, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లో శృతీ హాస‌న్

- Advertisement -

హీరోయిన్ శృతీ హాస‌న్ త‌మిళ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.అయితే కంటెంస్టెంట్‌గా కాదులేండీ.త‌మిళ బిగ్‌బాస్‌కు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ షోలో కమల్ కూతురు, హీరోయిన్ శ్రుతిహాసన్ క‌నిపించి సంద‌డి చేసింది. ‘విశ్వరూపం2’ సినిమా పాటలు విడుదల చేసిన శృతీ, ఓ పాట కూడా పాడి అక్క‌డ ఉన్న వారంద‌రిని హూషారు పరిచింది.

శృతీతో పాటు క‌మ‌ల్ కూడా పాట పాడారు.షోలో పాల్గొన్న శ్రుతి తన తండ్రి గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సినిమాలకు గుడ్ బై చెప్పకూడదని శ్రుతి తన తండ్రిని కోరింది. శృతీ హాస‌న్ బిగ్‌బాస్‌లో ఉన్న హోస్‌మెట్స్ అంద‌రితో మాట్లాడి,బెస్ట్ విషేష్ చెప్పింది.ఇక క‌మ‌ల్ న‌టించిన విశ్వరూపం2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=zEqJsZYPAAg

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -