- Advertisement -
మెగా హీరో వరుణ్ తేజ్ వరుస హిట్లతో మంచి జోష్‌లో ఉన్నాడు.ఫిదా,తొలిప్రేమ వంటి సక్సెస్ సినిమాల తరువాత వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం అంతరిక్షం. ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.నిన్ననే విడుదల చేసిన ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.ఈ ట్రైలర్ 3 మిలియన్ వ్యూస్ ను రాబట్టగా, 100K లైక్స్ లభించాయి.
అలా యూట్యూబ్ ట్రెండింగ్ లో ఈ ట్రైలర్ నెంబర్ వన్ పొజీషన్లో నిలిచింది. వరుణ్ తేజ్ తో పాటు వ్యోమగామిగా అదితీరావు .. పార్వతీ టీచర్ గా లావణ్య త్రిపాఠి నటించారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకు మరో హిట్ ఇస్తుందని భావిస్తున్నాడు వరుణ్ తేజ్.
- ‘ది ప్యారడైజ్’ మూవీ ట్రైలర్.. నాని కీలక ప్రకటన!
- యుద్ధాన్ని ఆపండి.. పుతిన్‌తో ప్రధాని మోదీ
- అసాంఘిక కార్యకలాపాలు.. రంగంలోకి దిగిన ఎస్ఐ మౌనిక!
- కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చా!
- తమిళనాడు రాజకీయాల్లో సంచలనం!
