Saturday, May 18, 2024
- Advertisement -

నయనతార అందాలు చూస్తే షాక్ కావాల్సిందే!

- Advertisement -

తెలుగు తో పాటు తమిళంలో వరస సినిమాలతో దూసుకెళ్తుంది అందాల నటి నయనతార. ప్రస్తుతం నయనతార కోలీవుడ్ లో విక్ర‌మ్‌ సరసన ఇరుమురుగ‌న్ అనే చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటివలే రిలీజ్ అయ్యింది. ఇందులో నయన తన అందాలతో కుర్ర‌కారుకు మంచి కిక్ ఇస్తోంది.

స్క‌ర్ట్‌లో నయన తన అందాలతో అందరిని రెచ్చ‌గొడుతోంది. హెలెన‌..హెల‌న సాంగ్‌లో బీచ్‌లో ఆమె స్క‌ర్ట్ వేసుకుని విక్ర‌మ్‌తో చేస్తోన్న రొమాన్స్ సూప‌ర్బ్‌గా ఉంది. ఇక ఈ ఇరుమురుగ‌న్‌ సినిమాకు హ‌రీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ చిత్రాన్నే తెలుగులో ఇంకొక్క‌డు అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్‌లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. స్క‌ర్ట్‌లో న‌య‌న అందాల వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి. 

{youtube}v=P41ofjDSEYs{/youtube}

Related

  1. నయనతార అతన్ని వదల్లేదు!
  2. నయనతార ముద్దు చాలా కాస్ట్లీ గురూ?
  3. నయనతార ఇప్పుడు స్పీడు పెంచింది!
  4. నయనతార గ్లామర్ ఇష్యూ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -