Monday, April 29, 2024
- Advertisement -

టెంపర్ కి మించిన రోల్ లో ఎన్టీఆర్

- Advertisement -

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంపై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఎన్టీఆర్ వంశీ కి చాన్స్ ఇస్తాను అని చాలా కాలం నుంచి చెప్పుతున్న విషయం తెలిసిందే. ఆ చాన్స్ వంశీకి ఇప్పుడు వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నారు.

అయితే వంశీ ఎన్టీఆర్ ను పవర్ ఫుల్ రోల్ లో చూపించనున్నాడట. ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాకి వంశీనే కథ అందించాడు. దానికి మించిన పవర్ ఫుల్ రోల్ ఎన్టీఆర్ కనిపించనున్నాడట. ఇక ఈ చిత్రాన్ని వచ్చే నెల లో ప్రారంభించనున్నారు రెగ్యులర్ షూటింగ్ మాత్రం సెప్టెంబర్ నుండి జరుగనుంది.

Related

  1. గూగుల్‌ వల్ల ఎన్టీఆర్ సీఎం అయ్యారు!
  2. ఎన్టీఆర్ స్వార్ధం కోసమే జనత గ్యారేజ్ వాయిదా ?
  3. ఎన్టీఆర్ కెరీర్ లో అదిరిపోయే సినిమా జనతా గ్యారేజ్ – కొరటాల శివ
  4. ఎన్టీఆర్ మిస్ అయ్యాడు… వెంకటేష్ దూకేసాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -