Wednesday, May 1, 2024
- Advertisement -

నయనతార అతన్ని వదల్లేదు!

- Advertisement -

సంవత్సరానికో  లవర్ ను మారుస్తూ వస్తుంది హీరోయిన్ నయనతార.  శింభు, ప్రభుదేవాలతో కొన్ని రోజులు లవ్ స్టోరీ నడిపిన నయన వాళ్లతో విడిపోయక ఇప్పుడు విఘ్నేష్ తో లవ్ స్టోరీ నడిపిస్తోందట. ఈ లవ్ స్టోరీ పెళ్లికి దారి తీసేలానే ఉందని కోలివుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. విఘ్నేష్ శివన్ ప్రేమలో పడిన నయన అతని డైరెక్షన్ లో చేసిన ‘నేనూ రౌడినే’ చిత్రం నుంచి రిలేషన్ ఏర్పడింది.

అయితే పరిచయం అయిన కొద్ది రోజులకే నయన విఘ్నేష్ తో ప్రేమలోకంలో విహరింస్తున్నారట. అయితే వీరిద్దరు కూడా విడిపోతున్నారని కొద్ది రోజులుగా కోలీవుడ్ లో టాక్ వినిపించింది. అయితే నయనతారకు ఇలాంటివి ఏం కొత్త కాదు కదా అని అందరు లైట్ తీసుకున్నారు. కానీ అందరు అనుకున్నట్లు నయన్, విఘ్నేష్ లు విడిపోలేదు.

మొన్న జరిగినఫిల్మ్ ఫేర్ లో ఉత్తమ నటిగా నయన్ కు అవార్డ్ అందింది. వెంటనే అక్కడ ఉన్న విఘ్నేష్ తో స్టిల్ ఇచ్చిన నయన్..ఇక ఇటివలే జరిగిన సైమా అవార్డుల్లో కూడా విఘ్నేష్ తో కనిపించింది. సింగపూర్ లో గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకకు నయనతార విఘ్నేష్ తో కలిసి వచ్చి అతన్ని అంటిపెట్టుకునే ఉందట. సో ఈ లెక్కన వీరి ప్రేమ పెళ్లికి సంకేతాలిస్తున్నట్టు ఉంది. సో నయనతార కొత్త ప్రేమకు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

Related

  1. నయనతార ముద్దు చాలా కాస్ట్లీ గురూ?
  2. కాజల్ ముద్దు గోల
  3. ముద్దు ద్వారా కలిగే మాధుర్యం ఏంటో తెలుసా?
  4. హవ్వ – షాకింగ్ : పబ్లిక్ గా ఐశ్వర్యా రాయ్ కి ముద్దు పెట్టేసాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -