- Advertisement -

మరో సారి న్యూడ్ గా రెచ్చిపోయిన రాధిక ఆప్టే!

- Advertisement -

రాంగోపాల్ వర్మ చిత్రం ‘రక్త చరిత్ర’లో తన నటనతో సినీ ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొంది రాధిక ఆప్టే. తర్వాత బాలయ్య లెజండ్ సినిమాలో హీరోయిన్ గా రాధిక ఆప్టే మంచి నటన కనబరించింది. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాలు చేసిన ఈ అమ్మడుకి పెద్దగా పేరు రాలేదు. ఇటివలే రజనీ నటించిన కబాలి చిత్రంలో కూడా నటించింది.

బాలీవుడ్ చిత్రాల్లో కూడా వరుసగా నటిస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. అయితే రాధిక ఆప్టే అప్పుడప్పుడు సంచలనాలకు కేంద్ర భిందువుగా మారుతూనే ఉంది. గతంలో ఈమె న్యూడ్‌ వీడియో సంచలనం రేపిన విషయం తెల్సిందే. ఈ వీడియో వ్యవహారంలో రాధిక కూడా సీరియస్‌ అయ్యింది. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ కోసం న్యూడ్‌ గా నటించిన ఆ సీన్స్‌ లీక్‌ అవ్వడంతో రాధిక ఆప్టే ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజాగా మరోసారి రాధిక ఆప్టే న్యూడ్‌ వీడియో బయటకు వచ్చింది. తాజాగా రాధిక ఆప్టే నటిస్తున్న ‘పర్చెడ్‌’ అనే చిత్రం హాలీవుడ్‌లో తెరకెక్కుతుంది. ఆ సినిమాలో రెచ్చి పోయి మరీ అందాల ప్రదర్శణ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ అమ్మడు ఆ సినిమా కోసం న్యూడ్‌ సీన్స్‌లో కూడా నటించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారంకు బలం చేకూర్చుతూ తాజాగా ఒక న్యూడ్‌ వీడియో లీక్‌ అయ్యింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

{youtube}v=HKjW2OMMdMQ{/youtube}

Related

  1. స్మోక్ ఎఫెక్ట్ లో న్యూడ్ ఫోటోషూట్!
  2. పెళ్లైన హీరోతో ఆ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా?
  3. మెగా హీరోయిన్ కి షాక్ ఇచ్చిన యంగ్ హీరో
  4. నానీ హీరోయిన్ ఆ వీడియో బయటకొచ్చింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -