Tuesday, May 7, 2024
- Advertisement -

నానీ హీరోయిన్ ఆ వీడియో బయటకొచ్చింది

- Advertisement -

ఓ హీరోయిన్ బాగా పాపులర్ అయ్యిందంటే చాలు ఆమె కు సంబంధించిన గత వ్యవహారాలు ఒక్కొక్కటి బయటికి వస్తుంటాయి. అందులో ఎక్కువగా హాట్ వీడియోలు బయటకు వస్తుంటాయి. ఇంతకు ముందు ఆ హీరోయిన్ నటించిన చిత్రాల్లోని హాట్ సీన్లను ఓ వీడియోగా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇలా చాలా మంది హీరోయిన్స్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

తాజా జెంటిల్ మాన్ సినిమాలో అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసిన నివేద థామస్ కి సంబంధించి ఈ హాట్ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. జెంటిల్ మాన్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన నివేద.. ఈ ఒక్క చిత్రంలో స్టార్ హీరోయిన్ అయ్యిపోయింది. అంతలా నతన నటనతో అందరిని అలరించింది.

ఇప్పుడు ఈ అమ్మడుకి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఈమె.. గతంలో ఏ స్థాయిలో ఉండేది? ఏం చేసేది? అన్న విషయాలపై ఆరాతీయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కొన్ని హాట్ వీడియోలు కనబడంతో వాటిని జతచేసి యూట్యూబ్ లో అప్‍లోడ్ చేశారు. ఆ వీడియో ఏలా ఉందో మీరు చూడండి.

{youtube}v=L8lHXPAAgLc{/youtube}

Related

  1. డబ్బుల కోసం మహేష్ బాబు ని ఒదులుకోలేదు – హీరోయిన్
  2. హీరోయిన్ ని ఘోరంగా తిట్టిన నిర్మాత
  3. అల్లు అర్జున్ పరువు తీసేసిన హీరోయిన్
  4. చాన్స్ ఇస్తాని హీరోయిన్ ని వాడుకున్న డైరెక్టర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -