Tuesday, May 14, 2024
- Advertisement -

జనతా గ్యారేజ్ లో సాంగ్స్ కాపీ కొట్టిన దేవిశ్రీ!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జనతా గ్యారేజ్. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంకు సంబంధించిన ఆడియో శుక్రవారం రిలీజ్ అయ్యింది.

అలాగే ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన వస్తుండగా ఆడియో కి కూడా మంచి స్పందన వస్తుంది. అయితే సినిమాలో లో సీన్స్ కాపీ కొట్టినట్లు ఇప్పుడు మ్యూజిక్ కూడా కాపీ కొడుతున్నారు.

ఇదే విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చాలాసార్లు దొరికన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ జనతా గ్యారేజ్ సినిమాకి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ కూడా కాపీ కొట్టాడు. జనతా గ్యారేజ్ సినిమాలో మూడు పాటలకు కాపి కొట్టి అడ్డంగా దొరికిపోయాడు. ఆ పాటలు ఏంటో… మీరూ కూడా ఆ వీడియోని ఓ లుక్కేయండి.

{youtube}v=hwzIWQXf1LA{/youtube}

Related

  1. ‘జనతా గ్యారేజ్’ ట్రైలర్ దుమ్ము రేపుతోంది!
  2. జనతా గ్యారేజ్ లో రెండు క్లైమాక్స్ లు..!
  3. ‘జనతా గ్యారేజ్‘ డైలాగ్స్ లీక్!
  4. జనతా గ్యారేజ్ సినిమాలోకాజల్ ఐటెం సాంగ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -