Friday, April 19, 2024
- Advertisement -

డబ్బుల విషయంలో అమ్మ రాజశేఖర్ మోసం చేశాడు : సమీర్

- Advertisement -

బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ పై సంచలన కామెంట్స్ చేశారు నటుడు సమీర్. గతంలో అమ్మ రాజశేఖర్ పై జబర్దస్త్ కమెడీయన్ పవన్ విమర్శలు చేశాడు.

తనను అన్ని పనులకు వాడుకుని మోసం చేశాడని కామెంట్స్ చేశాడు. ఇప్పుడు రాజశేఖర్ పై సమీర్ కామెంట్స్ చేశారు. సమీర్ మాట్లాడుతూ.. తన సినిమా కెరీర్ లో ఏ రోజు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పాడు. కొన్నిసార్లు నిర్మాతలు డబ్బులు ఇవ్వకపోయినా పెద్దగా అడగలేదని చెప్పాడు. అమ్మ రాజశేఖర్ సినిమాలకు డైరెక్షన్ చేసే టైంలో సడెన్ గా కాల్ చేసి రేపు షూటింగ్ ఉందని రావాలని చెప్పారాని.. తాను వేరే సినిమా షూటింగ్ కు డేట్స్ ఇచ్చానని చెప్పడంతో.. డబ్బులు ఇవ్వలేదని షూట్ కి రావట్లేదా.. అని అన్నారని.. ఆయన అలా అనడంతో చాలా బాధపడ్డానని సమీర్ చెప్పారు.

అంతేకాకుండా అంతకుముందు సినిమాలో నటించినా ఆ సినిమాకు డబ్బులు ఇవ్వలేదని. ఆ డబ్బులు ఇప్పటికీ రాలేదని తెలిపారు. తాను రావడం కుదరదని చెప్పడంతో అమ్మ రాజశేఖర్ తాను అన్ ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తున్నానని.. అలా ఉంటే కెరీర్ లో ఎదగలేవు అని అన్నారని.. ఆ తర్వాత ఆయన సినిమాలో తాను నటించలేదని సమీర్ చెప్పారు.

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

ఆకట్టుకుంటోన్న ‘మిస్‌ ఇండియా’ ట్రైలర్‌.

అప్పట్లో నన్ను కూడా వేధించారు : హీరోయిన్ ఆమని

కాజల్ కొత్త ఇల్లు.. సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బెల్లంకొండ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -