కాజల్ కొత్త ఇల్లు.. సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బెల్లంకొండ..!

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ గత కొన్ని ఏళ్ళుగా ప్రేమలో ఉన్న గౌతమ్ తో ఈ నెల30న పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికి తెలిసిందే. ఇప్పటికే కాజల్ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని చకచక జరుగుతున్నాయి. అయితే పెళ్లి తర్వాత కాజల్, గౌతమ్ కొత్త ఇంటికి షిఫ్ట్ కాబోతున్నారు.

గౌతమ్ ఇంటీరియర్ డిసైనర్ అన్న సంగతి తెలిసిందే. అతనే దగ్గర ఉండి తనకు నచ్చినట్లుగా ఇంటిని డిజైన్ చేయించుకుంటున్నాడు. ఈ విషయంను కాజల్ తన ఇన్‍స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. కొత్త ఇంట్లో పనులు జరుగుతున్నాయి ఏమైన సజిషన్స్ ఇస్తారా అని కాజల్ పోస్ట్ చేసింది.

- Advertisement -

కాజల్ పెళ్లి చేసుకోబోతున్న సందర్భంగా ఆమెకు ఇండస్ట్రీలో బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన బెల్లంకొండ శ్రీనివాస్ ఒక సర్‍ప్రైజ్ గిఫ్ట్ ను పంపించాడు. సిల్వర్ కలర్ కపుల్ తో పాటు రోజ్ ప్లవర్స్ ని కూడా సెండ్ చేసి.. కాజల్ కి గౌతమ్ కి తన బెస్ట్ విషేస్ ని తెలియజేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ పంపిన గిప్ట్ ను పోస్ట్ చేసి థాంక్స్ ని తెలియజేసింది కాజల్. ఈ నెలలో పెళ్లి చేసుకోబోతున్న కాజల్ కి మనం కూడా బెస్ట్ విషేస్ ని తెలియజేద్దాం.

కలర్ ఫొటో మూవీ రివ్యూ..!

లాడ్జిలో హీరోయిన్ అలా.. కేస్ ఫైల్.. ఏం చేసింది ?

అనసూయ సారీ వీడియో వైరల్.. చూసేయండి..!

నోయెల్ ని ట్రోల్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చిన రాహుల్..!

Most Popular

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ సినిమా షూటింగ్ టైంలో హీరోయిన్ నమ్రత తో ప్రేమలో పడ్డాడు.. 2005 లో వీరి వివాహం జరిగింది. తర్వాత మహేష్ బాబు క్రేజ్ మరింత...

’మిస్ ఇండియా’ కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించిన కీర్తి సురేష్.. నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. తెలుగు త‌మిళ భాష‌లలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది....

సొంత విమనాలు ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

టాలీవుడ్ హీరోలు సినిమాల ద్వారా క్రేజ్ తో పాటు డబ్బు కూడా ఓ రెంజ్ లో సంపాధిస్తున్నారు. సినిమా హిట్ అయితే కోట్లల్లో రెమ్యునరేషన్లు వస్తున్నాయి. అందుకే ఖరీదైన కార్లు, బైక్స్, వాచీలు...

Related Articles

బుల్లితెరపై కూడా కన్నేసిన స్టార్ హీరోయిన్లు..!

ప్రస్తుతం ఓటిటిల కాలం నడుస్తుంది. కరోనా ఎఫెక్ట్ సినిమా రంగానికి గట్టిగానే తగిలింది. కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్‍లు లేవు.. థియేటర్లు మూతపడాయి. షూటింగ్‍లు పూర్తి చేసుకోని రీలిజుకు నోచుకోని...

వైరల్ అవుతున్నా కాజ‌ల్ హనీమూన్ ఫొటోలు..!

తెలుగు ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ కాజల్ అగర్వాల్. టాప్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. పదేళ్లు దాటినా...

కాజల్, గౌతమ్ ల ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

ఇటీవల కుటుంబ సభ్యలు మరియు సన్నిహితుల సమక్షంలో కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూ ల వివాహం వేడుక ముంబైలోని ఓ హోటల్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. విరిద్దరు హానీమూన్ కోసం మాల్దీవులకు...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...