Friday, May 3, 2024
- Advertisement -

అర్చనను అవమానించిన ఓ హీరో!

- Advertisement -
actress archana sensational interview

నటీనటుల కష్టాలు అన్ని తెరవెనుక దాగి ఉంటాయి. వెండితెర వెలుగులు… కేవలం తెర ముందు మాత్రమే. వెండితెరపై కనిపించాలన్న ఒకే ఒక్క ఆశతో చిత్ర పరిశ్రమలోకి వస్తారు. అందుకోసం నానా కష్టాలు పడుతుంటారు. అయితే సినినా అవకాశం వచ్చినప్పటికి.. స్టార్ డమ్ వచ్చేంత వరకు వారికి కష్టాలు తప్పవు. అదే చిన్నాచితకా వేషాలు వేసుకునే హీరోయిన్ల జీవితాల్లో అడుగడుగునా ఎన్ని అవమానాలు, విషాదాలు ఉంటాయన్నది బహిరంగ రహస్యం.

తాజా ఓ హీరోయిన్ సినీపరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాన్ని బయటపెట్టింది. ఆమె పేరు అర్చన. ఈ ముద్దుగుమ్మ ‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా’ సినిమాలో నటించి కాస్తోకూస్తో పేరు సంపాదించుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ త్రిషకు ఫ్రెండ్ నటించింది. ఆ తర్వాత ఈ అమ్మడుకి సరైన బ్రేక్ రాలేదు. ఆ తర్వాత ఓ హీరో.. ఓ చిత్రంలో చాన్స్ ఇప్పించాడు. ఆ తర్వాత తన ఆఫీసుకు పిలిచి… నీకు ఛాన్స్ ఇప్పించాను.. కృతజ్ఞతగా మరి నాకేమిస్తావ్ అని అర్చనను అడిగాడట.

ఆ మాట విని షాక్ అయిన అర్చన.. తరువాత తేరుకుని తెలివిగా జవాబు చెప్పిందట. మీలాంటి గొప్ప నటుడుకి నేను ఏమవ్వగలను సార్.. అంటూ లౌక్యంగా జవాబు చెప్పి తప్పించుకుందట. చిత్ర పరిశ్రమలో రానించాలంటే ఇలాంటి ఎన్నో అవమానాలు తప్పవని అర్చన అంటోంది. ఇలాంటి పనులకు ఒప్పుకుంటే.. సినిమాలో మంచి మంచి చాన్స్ లు వస్తాయని.. లేకుంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుందని అంటుంది అర్చన.

Related

  1. సమంత.. హీరోయిన్ ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు!
  2. హీరోయిన్ ను ఇబ్బంది పెడుతున్న రామ్ చరణ్!
  3. ఎన్టీఅర్ రికార్డ్ ని బద్దలు కొడుతున్న హీరో ఎవరంటే?
  4. యాంకర్ సుమకి షాక్ ఇచ్చిన యంగ్ హీరో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -