Thursday, May 2, 2024
- Advertisement -

హీరోయిన్ ను ఇబ్బంది పెడుతున్న రామ్ చరణ్!

- Advertisement -
rasi khanna slim mega hero who gym sukumar direction

రామ్ చరణ్ ఏంటి హీరోయిన్ ను ఇబ్బంది పెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోవడం సహజం. అంతే కాదు.. అసలు ఏం జరిగింది.. ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడుఉ అని అనుకుంటారు. ఐతే.. రామ్ చరణ్ ఇబ్బంది పెడుతున్న హీరోయిన్ రాశీ ఖన్నా.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. రాశీని రామ్ చరణ్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడంటే… సుకుమార్ దర్శకత్వంలో వహిస్తున్న మెగా హీరో చిత్రంలో రాశీ ఖాన్నా హీరోయిన్ తీసుకున్నారట. అయితే ఇంకా పూర్తిగా కన్‍ఫామ్ కాలేదు.

కానీ ఎందుకైనా మందని సుకుమార్ రాశీ ఖాన్నా ను కాస్త నాజూకుగా తయారవమని చెప్పాడట. కాస్త సన్నగా.. ఒల్లు తగ్గించమని సలహ ఇచ్చాడట. వెంటనే రాశీ జిమ్ బాట పట్టిందట. జిమ్ లో రకరకాల వర్కవుట్లు చెస్తూ కొవ్వు కరిగించే పనిలో పడిపోయిందట. ఇప్పటికే బరువు తగ్గి సన్నబడిన ఈ భామ ఇప్పుడు మరింత బరువు తగ్గాలన్న లక్ష్యంతో వ్యాయమం కూడా చేస్తోందట. మొత్తానికి మెగా హీరో చిత్రంలో చాన్స్ కోసం బాగానే కష్టపడుతోంది. త్వరలోనే ఈ సినిమా మొదలు కాబోతుంది.

Related

  1. చరణ్ కి అఖిల్ కి మధ్య ఉన్న సంబంధం ఇదే!
  2. రామ్ చరణ్ న్యూ 3 మూవీలు ఇవే!
  3. రామ్ చరణ్, ఉపాస‌న మ‌ధ్య ఆ హీరోయిన్!
  4. ఉపాసనను కష్టపెడుతున్న రామ్ చరణ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -